Rasi Phalalu: ఫిబ్రవరి రెండ వారం ఈ రాశులవారిదే పై చేయి..ఇక ధనమే ధనం..

Lucky Rasi Phalalu 5 to 11 February 2024: ఈ సంవత్సరం రెండవ నెలలోని రెండవ వారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా వ్యాపార రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వారం ఎక్కువగా లాభాలు పొందబోయే రాశుల వారి గురించి తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2024, 10:18 AM IST
Rasi Phalalu: ఫిబ్రవరి రెండ వారం ఈ రాశులవారిదే పై చేయి..ఇక ధనమే ధనం..

 

Lucky Rasi Phalalu 5 to 11 February 2024:​ ఫిబ్రవరి నెలలో ఈరోజు నుంచి కొత్త వారం ప్రారంభం కాబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారంలో కూడా కొన్ని గ్రహాలు సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి దీని కారణంగా ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు కొన్ని రాశుల వారికి సవాళ్లతో పాటు సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గ్రహ సంచారాలు జాతకంలో ప్రత్యేక స్థానాల్లో ఉన్నవారికి ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది. అయితే గ్రహ కదలికలు సంచారాల కారణంగా ఈ వారం ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వారం అదృష్ట రాశుల వారు వీరే:
వృషభ రాశి:

ఈ వారం వృషభ రాశి వారికి కొంత శుభప్రదంగా ఉంటుంది దీంతో పాటు వీరు అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగుతారు. కుటుంబంలో వస్తున్న సమస్యలు తొలగిపోయే అవకాశాలున్నాయి. దీంతో పాటు వ్యాపారాలు చేస్తున్నవారు విదేశాలకు వెళ్తారు చాలా కాలంగా వస్తున్న ఆస్తి గొడవలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం ఈ ఫిబ్రవరి రెండో వారంలో చాలా ఆనందదాయకంగా ఉంటుంది.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా ఫిబ్రవరి రెండో వారం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో అదృష్టం పెరిగి వ్యాపారాలు చేస్తున్నవారు భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అలాగే ఇంతకు ముందున ఆస్తుల నుంచి డబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీతో పాటు మీ పిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ప్రేమ విషయంలో వస్తున్న విభేదాలు పరిష్కారం అవుతాయి.

తులారాశి:
తులా రాశి వారికి కూడా ఈ రెండవ వారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా కెరియర్ పరంగా వస్తున్న సమస్యలన్నీ దూరమవుతాయి. దీంతో పాటు వ్యాపారం కూడా ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. దీని కారణంగా ఒత్తిడి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఖర్చులు తగ్గి ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో తులా రాశి వారు పిల్లలతో సంతోషంగా గడుపుతారు ప్రేమ సంబంధాలు కూడా మరింత బలంగా మారుతాయి.

మిథున రాశి:
మిథున రాశి వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వృత్తిపరంగా పురోగతి పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు. ఈ సమయంలో వీరు మతపరమైన విషయాలు పై ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశాలు ఉంది. అలాగే విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

సింహరాశి:
కుంభ రాశి వారికి ఫిబ్రవరి రెండో వారం చాలా అదృష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలన్నీ ఈ ఫిబ్రవరి రెండో వారంలో పరిష్కారమవుతాయి. వృత్తి జీవితం గడుపుతున్న వారికి కెరీర్లో పురోగతి లభిస్తుంది. దీంతో పాటు వ్యాపారాలు చేసిన వారు ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు చేయడం వల్ల అదృష్టం పెరుగుతుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి గౌరవం రెట్టింపు అవుతుంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News