Rahu Transit 2023 in October: ఆస్ట్రాలజీలో రాహువును ఛాయాగ్రహం, దుష్ట గ్రహం, పాప గ్రహం, అశుభ గ్రహం లేదా అంతుచిక్కని గ్రహం అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. సాధారణంగా రాహువు ఎప్పుడు చెడు ఫలితాలను ఇస్తాడని మన భావిస్తాం. కానీ ఇతడు శుభ ఫలితాలను కూడా ఇస్తాడు. మీ జాతకంలో రాహువు మంచి స్థాంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అక్టోబరు 30న రాహువు మీనరాశి ప్రవేశం చేయబోతున్నాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశులవారు ఊహించని ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
రాహు రాశి మార్పు కర్కాటక రాశి వారికి లాభాలను ఇస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. మీ కష్టాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
వృశ్చిక రాశి
రాహు సంచారం వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులకు ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
Also Read: Moon transit 2023: ఇవాల్టి నుంచి ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి ఉందా?
తులారాశి
రాహువు రాశి మార్పు తులరాశి వారికి అపారమైన సంపదను ఇవ్వబోతుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు టాన్సఫర్ అవ్వచ్చు. బిజినెస్ చేసేవారు భారీగా ప్రయోజనం పొందుతారు.
మీనరాశి
రాహు గమనంలో మార్పు మీనరాశి వారికి మేలు చేస్తుంది. మీరు ఊహించని లాభాలను పొందుతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనం పొందుతారు. ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
Also Read: Shukra Gochar 2023: అక్టోబర్ 2 నుంచి ఈ రాశులవారి అదృష్టం రెట్టింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook