Rahu transit 2023: మీనరాశిలోకి ప్రవేశించబోతున్న రాహువు.. ఈ 3 రాశులవారు జాగ్రత్త..

Rahu Gochar 2023: పాప గ్రహమైన రాహువు త్వరలో మీనరాశిలోకి వెళ్లనున్నాడు. రాహువు యెుక్క రాశి మార్పు కారణంగా మూడు రాశులవారు సమస్యలను ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2023, 08:33 PM IST
Rahu transit 2023: మీనరాశిలోకి ప్రవేశించబోతున్న రాహువు.. ఈ 3 రాశులవారు జాగ్రత్త..

Rahu transit 2023 in Pisces: ఆస్ట్రాలజీలో రాహువును ఛాయా గ్రహం లేదా దుష్ట గ్రహం అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. ప్రస్తుతం రాహువు మేషరాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబరు 30న మీనరాశిలోకి(Rahu transit 2023 in Pisces) ప్రవేశిస్తాడు. ఎవరి జాతకంలో రాహువు నీచ స్థితిలో ఉంటుందో వారు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. రాహువు యెుక్క రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం. 

వృషభ రాశి
రాహు రాశి మార్పు వృషభరాశి వారికి అస్సలు కలిసిరాదు. వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూస్తారు. ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. తప్పుడు నిర్ణయాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీ కెరీర్ ఒడిదుడుకులకు లోనవుతుంది. మీ కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. 
మేష రాశి
రాహు సంచార సమయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కెరీర్ లో అనేక అడ్డంకులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. తద్వారా మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే ఆవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారుల్లో సమస్యలను ఎదుర్కోంటారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో గొడవలు తలెత్తుతాయి. 
మకర రాశి
మకర రాశి వారికి రాహు సంచారం మంచిది కాదు. మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. మీరు మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆఫీసులో మీకు అనుకూలమైన వాతావరణం ఉండదు. ఈ సమయంలో మీరు కాస్త ఓపికగా ఉండండి. 

Also Read: Leo Weekly Horoscope: ఈ వారం అత్యంత ఎక్కువగా ప్రయోజనాలు పొందబోయే రాశి ఇదే! డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News