Lucky Zodiac Signs: ఈ 3 రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వచ్చే 10 రోజుల్లో పట్టిందల్లా బంగారమే!

Lucky Zodiac Signs: జోతిష్య శాస్త్రం ప్రకారం మహాలక్ష్మీ దేవీ కటాక్షం ఉంటే ఆ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు రావని తెలుస్తోంది. అయితే రానున్న రోజుల్లో.. ముఖ్యంగా 3 రాశులపై లక్ష్మీ మాత అనుగ్రహం ఉంటుందని జోతిష్య్కులు అంటున్నారు. అయితే ధనప్రాప్తి కలిగే ఆ 3 రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 05:09 PM IST
Lucky Zodiac Signs: ఈ 3 రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వచ్చే 10 రోజుల్లో పట్టిందల్లా బంగారమే!

Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కొందరు చాలా తెలివైనవారు, మరికొందరు కష్టపడి పనిచేసేవారు ఉంటారు. ప్రతి రాశికి చెందిన వారిలో కొందరు నిజాయితీ పరులు కూడా ఉంటారు. వారందరికీ లక్ష్మీ మాత అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. 

ఈ 3 రాశులపై మహాలక్ష్మీ అనుగ్రహం

మేషరాశి (Aries)

మేషరాశి చెందిన వారికి త్వరలోనే పెళ్లి గడియలు రానున్నాయి. ఆర్థికంగా ఈ రాశుల వారు ఇతరుల కంటే మెరుగ్గా ఉంటారు. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పటికీ సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారికి సంపదలపై ఆశ ఎక్కువగా ఉండదు. 

వృషభ రాశి (Taurus)

ఈ రాశికి చెందిన వారు అదృష్టవంతులు. అబ్బాయిలు చాలా తెలివిని కలిగి ఉంటారు. వీరు తమ వినయ స్వభావంతో ఇతరుల మనసును గెలుచుకుంటారు. మంచిగా మాట్లాడే స్వభావంతో ఇతరులను ఆకర్షిస్తారు. వృషభ రాశికి లక్ష్మీ దేవీ అనుగ్రహం తప్పక ఉంటుంది. ఈ రాశి వారి జీవితాల్లో డబ్బుకు కరవు ఉండదు. 

కర్కాటక రాశి (Cancer)

కర్కాటక రాశికి చెందిన వారు లక్ష్మీ కటాక్షం పొంది ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రాశుల వారికి ఎల్లప్పుడూ అదృష్టం వెంటే ఉంటుంది. కొన్ని సార్లు వీరి జీవితంలో ఆర్థిక పరిస్థితులు మందగించినా.. తర్వాత తిరిగి వెంటనే కోలుకుంటారు. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించబడినది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Maha Shivratri 2022: మహాశివరాత్రి నాడు శివుడిని పూజించడంలో ఈ తప్పులు చేయకండి!

Also Read: Maha Shivratri 2022: మహాశివరాత్రి నాడు శివుడికి రుద్రాభిషేకం చేస్తే... మీ ప్రతి కోరిక నెరవేరుతుంది..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News