Jupiter Retrograde In Aries: సెప్టెంబర్ నెలలో జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైన శుక్ర గ్రహం తిరోగమనం చేయబోతోంది. ఈ తిరోగమనం సెప్టెంబర్ 3న జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మరికొందరు నిపుణులు మాత్రం శుక్ర గ్రహం తిరోగమనం కాకుండా ప్రత్యేక్ష సంచారం చేయబోతోందని చెబుతున్నారు. అయితే ఇది క్రమంలో శని గ్రహం కూడా రాశి సంచారం చేయబోతోంది. అంతేకాకుండా ఎంతో ముఖ్యమై కుజ, సూర్య గ్రహాలు కూడా ఒకే రాశిలో కలబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక్ష ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశులవారు మంచి ఫలితాలు పొందుతారని, మరికొన్ని రాశులవారు తీవ్ర దుష్ర్పభావాల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రత్యేక్ష ప్రభావం:
వృషభ రాశి:
ఈ నెలలో వృషభ రాశివారికి అనుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి పనులు చేసిన ఈ సమయంలో సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు వీరు ఈ సమయంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు. దీంతో పాటు వీరికి కుటుంబం నుంచి కూడా సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి గ్రహాలు అనుకూల స్థానంలో ఉండబోతున్నాయి. దీని కారణంగా ఈ రాశివారు ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు వీరికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు ఉద్యోగం చేసేవారికి కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఉద్యోగంలో భాగంగా కొత్త బాధ్యతలను చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసిన సులభంగా ఊహించని లాభాలు కూడా పొందుతారు. వావాహిక జీవితం గడుపుతున్నవారికి ఇంతకముందు కంటే ఇప్పుడు చాలా బాగుటుంది. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నవారికి..ఈ సమయంలో ఆకస్మికంగా ఆర్థిక ప్రయోజనాలు కూడా కలగవచ్చు. దీంతో పాటు వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి ధైర్యం కూడా రెట్టింపు అవుతుంది.
వృశ్చిక రాశి:
గ్రహ తిరోగమనాల ప్రభావం కారణంగా వృశ్చిక రాశి వారికి కూడా అదృష్ట పెరుగుతుంది. అంతేకాకుండా ఇంతక ముందు ఆగిపోయిన పనులు కూడా సులభంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరు కష్టపడి చదడం వల్ల సులభంగా పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు.
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook