Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శుభవార్త వింటారు!!

Today's Horoscope: ఈ రోజు తులరాశి వారికి పూర్తి శుభకాలం నడుస్తోంది. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 07:16 AM IST
  • ఆదివారం .. మీ రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
  • ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శుభవార్త వింటారు!!

Today's Horoscope: ఈరోజు కొన్ని రాశులవారికి అంతగా కలిసిరాకపోవచ్చు. కొన్ని రాశులవారికి అనుకూల సమయం నడుస్తోంది. నేటి రాశిఫలాలు (January 30 2022 ) ఎలా ఉన్నాయో ఓ సారి చూసేద్దాం.

మేషం (Aries): ఈ రోజు ఈ రాశివారికి వారి కార్యసాధనాలో ఆటంకాలు ఎదురవుతాయి.  దూరప్రయాణాలు చేస్తారు. కుటుంబం నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 
వృషభం (Taurus):  ఈ రాశివారు శ్రమ ఎక్కువ చేయాల్సి ఉంటుంది.  స్నేహితులతో విభేదాలు రావచ్చు. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆర్థికంగా అంతగా కలిసిరాదు. 

మిథునం (Gemini): ఈ రోజు ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి. పాత స్నేహితులను కలుస్తారు. 

కర్కాటకం (Cancer):  ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. 

సింహం (Leo): ఈ రాశివారికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురువుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. 

కన్య (Virgo): ఈ రోజు ఈరాశివారికి శ్రమకు ఫలితం దక్కదు. కొన్ని వివాదాలు చుట్టిముడతాయి. ఆలోచనల్లో నిలకడ ఉండదు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. 

తుల (Libra): ఈ రాశి వారి శుభవార్త వింటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 

వృశ్చికం (Scorpio): వీరి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మిత్రులతో విభేదాలు రావచ్చు. 

ధనుస్సు (Sagittarius): ఈ రోజు ఈరాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొంతవరుకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సన్నిహతులను కలుసుకునే అవకాశం ఉంది. 

మకరం (Capricorn): ఈరాశివారికి అంతగా అనుకూలంగా లేదు. అనుకున్న పనులు ముందుకు కదలవు. బంధువులతో తగాదాలు పెట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెురుగ్గా ఉండదు.

కుంభం (Aquarius): కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు బాగుంటాయియ 

మీనం (Pisces): ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు వింటారు. 

Also Read: Lucky Zodiac Signs: ఈ 4 రాశుల వారికి ఈ 30 రోజులు డబ్బేడబ్బు.. పట్టిందల్లా బంగారమేనట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Linkhttps://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News