Sun and Saturn Transit: కొన్ని గ్రహాలు త్వరలోనే సొంత రాశిలోకి సంచారం..ఈ రాశులవారికి బోలెడు లాభాలు!

Sun and Saturn Transit: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాలు తమ సొంత రాశిలోకి సంచారం చేయడానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఇలా గ్రహాలు సంచారం చేయడం వల్ల 12 రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో సింహ రాశివారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 17, 2023, 09:28 AM IST
Sun and Saturn Transit: కొన్ని గ్రహాలు త్వరలోనే సొంత రాశిలోకి సంచారం..ఈ రాశులవారికి బోలెడు లాభాలు!

Sun and Saturn Transit: జ్యోతిష్య శాస్త్రంలో అధిక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. అయితే అధిక మాసం చివరి రోజు నిన్న కావడంతో ఈ రోజు నుంచి స్వచ్ఛమైన రుతుపవనాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రోజు నుంచి మంచి ఘడియలు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఇదే క్రమంలో సూర్యుడు సింహరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో పాటు శని గ్రహం కూడా సొంత రాశి అయిన కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది. సూర్య గ్రహం సంవత్సరం తర్వాత సొంత రాశి అయిన సింహ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

సూర్య, శని గ్రహాల సంచార ప్రభావం 12 రాశులవారిపై తప్పకుండా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో అన్ని రాశులవారిపై సానుకూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రాశులవారు ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఉంటే తప్పకుండా ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని రాశులవారికి ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సూర్యుడి ప్రత్యేక ప్రభావం కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితంలో గుండె, కళ్ళు, ధైర్యం, సంకల్ప శక్తి  కూడా పడుతుంది. దీని కారణంగా ఊహించని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

ఈ క్రమంలో అహం, ఆత్మగౌరవం మీ వృత్తి జీవితంపై పడుతుంది. అయితే సూర్యగ్రహం ఎవరి జాతకంలో అనుకూల స్థానంలో ఉంటాడో వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌, వ్యాపారాల్లో తీవ్ర లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పట్టుదలను కలిగి ఉంటారట. ఇక జీర్ణక్రియ, ఎముకల సమస్యల నంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో సింహ రాశివారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

అంతేకాకుండా సింహ రాశి వారికి ఈ క్రమంలో శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి ఈ క్రమంలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ప్రశంసలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక వ్యాపారాలు చేసేవారి విషయానికొస్తే నిర్ణయాలు తీసుకోవడంలో ఖచ్చితంతో కూడుకుని ఉంటారట. వీరు ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కూడా పొందుతారు. 

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News