Astrology: చాలా రోజుల తర్వాత బుధ,రవిల అపూర్వ కలయిక.. ఈ రాశుల వారికీ డబ్బే డబ్బు..

Astrology: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల మంచి శుభాలు కలుగుతాయి. బుధుడు, రవి గ్రహాల కలయికలను మంచిగానే పరిణిగస్తారు. ఇది బుధాదిత్య రాజయోగాన్ని సూచిస్తుంది. ఈ యోగం వల్ల ఈ రాశుల వారికీ ఆర్ధికంగా, సామాజికంగా మంచి లాభాలను కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 31, 2024, 01:39 PM IST
Astrology: చాలా రోజుల తర్వాత బుధ,రవిల అపూర్వ కలయిక.. ఈ రాశుల వారికీ డబ్బే డబ్బు..

Astrology: చాలా రోజుల తర్వాత బుధ,రవిల అపూర్వ కలయిక వల్ల ఈ రాశుల వారికీ ఎనలేని ప్రయోజనాలు ఉంటాయి. దీంతో ఈ రాశుల వారికీ ఉద్యోగంలో ఉన్నతితో పాటు కొత్త పనుల్లో విజయాలు సిద్దించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సింహ రాశి:
రవి, బుధ కలయికల వల్ల గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారాలకు అత్యంత అనుకూలమైనదిగా పేర్కొనబడుతోంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు ఇదే మంచి తరుణం. సంతానం వల్ల లాభాలు. ఆర్ధికంగా కొన్ని రోజులుగా అనుభవిస్తున్న కష్టాలు దూరమవుతాయి.

మేష రాశి :
బుధాదిత్య యోగం వల్ల కొన్ని రోజులుగా అనుభిస్తున్న కష్టాలు దూరమవుతాయి. వ్యాపారులస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు తమ తోటి వాళ్ల నుంచి సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. వైవాహికి జీవితంలో ఆనందంగా ఉంటుంది.

మిథున రాశి:
సూర్యుడు, బుధుడి అపూర్వ కలయికల వల్ల మిథున రాశి వారికీ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ధనం వారికి దక్కే అవకాశాలున్నాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. తోబుట్టువులతో మంచి అనుబంధం కొనసాగిస్తారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న పనులు కూడా పూర్తవుతాయి.

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Media దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News