Salt: ''ఉప్పును నేరుగా మరోకరి చేతికి ఇవ్వొద్దంటారు..".. దీనివెనుక ఉన్న అస్సలు స్టోరీ ఏంటో తెలుసా..?

Astrology: మనలో చాలా మంది ఉప్పును చేతికి డైరెక్ట్ గా ఇవ్వరు. ఉప్పు డబ్బాను కింద పెట్టి తీసుకోమ్మంటారు. అదే విధంగా ఉప్పును ఉపయోగించడం వెనుక అనేక నమ్మకాలు తరచుగా మనం వింటూ ఉంటాం. 

Last Updated : Feb 1, 2024, 08:31 PM IST
  • - ఉప్పును ఇంట్లో ఖాళీ అయ్యేవరకు చూడొద్దంట..
    - సాల్ట్ లేకుండా ఏ పదార్థం కూడా ప్రిపేర్ చేయలేము..
    - ఎక్కువ కాలం పదార్థాలు ఉండటానికి ఉప్పును వేస్తుంటారు..
Salt: ''ఉప్పును నేరుగా మరోకరి చేతికి ఇవ్వొద్దంటారు..".. దీనివెనుక ఉన్న అస్సలు స్టోరీ ఏంటో తెలుసా..?

Why Salt Should Not Be Given Directly: ఉప్పును కిచెన్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు ఉప్పు లేకుండా ఇంట్లో ఏ పదార్థం, వంటకం కూడా చేయడానికి వీలు లేదంటే అతిశయోక్తి కాదు. పప్పు, కూరగాయాలు, పచ్చళ్లు, సాంబార్ లు ఇలా ప్రతి ఒక్క పదార్థం రుచిగా ఉండటంలో ఉప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక మామిడి, నిమ్మకాయ ఆవకాయలు కొన్నిరకాల పదార్థాలు ఎక్కువ కాలం నిలవ ఉండటానికి ఉప్పును ఎక్కువగా ఉంచుతారు. దీంతో బ్యాక్టిరియా తొందరగా ఆ పదార్థాలకు పట్టుకొదని చెబుతుంటారు. 

ఉప్పును ఉపయోగించడంపై జ్యోతిష్యులు, పండితులు అనేక విధాలుగా చెబుతుంటారు. ఉప్పును లక్ష్మీ  ప్రదంగా భావిస్తారు. అందుకే ఉప్పును మరోకరికి అస్సలు ఇవ్వకూడదంటారు. మనం ఎవరికైన డబ్బులు అప్పుగా ఇస్తుంటాం. కొందరు వెంటనే ఇచ్చేస్తుంటారు. 

Read Also: Dating: ''వామ్మో.. 9 th క్లాసు పుస్తకంలో డేటింగ్ పై పాఠాలు..?.." సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్న నెటిజన్లు..

మరికొందరు మాత్రం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా, కాలాయాపన చేస్తూ చివరకు డబ్బులు ఎగ్గోట్టి గొడవకు దిగుతుంటారు. అందుకే ఉప్పు మరోకరికి ఇస్తే గొడవలు జరుగుతాయని చెబుతారు. అందుకే ఉప్పును మరోకరికి అస్సలు ఇవ్వకూడదని చెబుతుంటారు. కానీ కొందరు మాత్రం ఉప్పు శనీశ్వరుడికి ఇష్టమని కూడా చెబుతారు.  

జ్యోతిష్యుల ప్రకారం..  ఉప్పు పొరపాటున కింద పడిపోతే అది డబ్బుల నష్టానికి సూచకంగా కూడా భావిస్తారు. ఇంట్లో ఎప్పుడు కూడా కిచెన్ లో ఉప్పు పూర్తిగా ఖాళీ అయిపోయేవరకు చూడకూడదని పెద్దలు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Media ధృవీకరించలేదు.)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News