Lord Hanuman: మంగళవారం ఇలా చేస్తే.. హనుమంతుడి అనుగ్రహంతో కోటీశ్వరులవుతారు!

Lord Hanuman: హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం నాడు కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆంజనేయుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2022, 10:27 AM IST
Lord Hanuman: మంగళవారం ఇలా చేస్తే.. హనుమంతుడి అనుగ్రహంతో కోటీశ్వరులవుతారు!

Lord Hanuman Remedies: మంగళవారం నాడు ఆంజనేయుడిని పూజిస్తారు. ఈరోజున హనుమంతుడిని పూజించడం వల్ల మీరు అనేక ప్రయోజనాలను  పొందుతారు. మీరు హనుమంతుని (Lord Hanuman) ఆశీస్సులు పొందాలంటే..ఈరోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆయన అనుగ్రహం ఉంటే మీరు రాజయోగాన్ని కూడా పొందవచ్చు. మారుతిని ప్రసన్నం చేసుకోనే మార్గాలేంటో తెలుసుకుందాం. 

హనుమంతుడిని సంతోషపెట్టే మార్గాలు..
>> మీరు హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే రామనామాన్ని జపించాలి. ఎందుకంటే ఆంజనేయుడు శ్రీరాముడు భక్తుడు. 
>> మీరు పవన పుత్ర హనుమంతుని ఆశీస్సులు పొందాలంటే, మీరు మంగళవారం నాడు హనుమంతునికి ఎర్ర సింధూరం సమర్పించాలి. దీంతో మీరు రాజయోగాన్ని కూడా పొందుతారు. 
>> మంగళవారం నాడు బజరంగ బలికి ఎరుపు రంగు చోళాన్ని సమర్పించి, సుందరకాండను పఠించండి. ఇలా చేస్తే హనుమంతుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.
>> హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి... మంగళవారం ఉపవాసం ఉండండి. ఇది కాకుండా పేదలకు ఆహారం తినిపించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు, ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు.
>> మీరు చెడు కలలను దూరం చేసుకోవాలంటే మంగళవారం నాడు పటికను పాదాలతో తాకి, ఆ తర్వాత దానిని నిర్జన ప్రదేశంలో విసిరేయండి.
>> శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడి ఆశీస్సులు పొందడానికి, మీరు రామరక్షా స్తోత్రాన్ని జపించండి.

Also Read: Ganesh chaturthi 2022: గణేష్ చతుర్థి ఎప్పుడు? పూజా విధానం, శుభ ముహూర్తం తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News