Astrology - Budh Gochar: శుక్ర రాశిలోకి బుధుడి ఎంట్రీ.. ఈ రాశుల వారికీ జాక్‌పాట్ త‌గిలిన‌ట్టే..

Astrology - Budh Gochar: నవగ్రహాల్లో బుద్ధికి, చదువు, ఆధ్యాత్మికతకు బుధుడు అధిపతి. అంతేకాదు నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలుగనున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : May 21, 2024, 11:37 AM IST
Astrology - Budh Gochar: శుక్ర రాశిలోకి బుధుడి ఎంట్రీ.. ఈ రాశుల వారికీ జాక్‌పాట్ త‌గిలిన‌ట్టే..

Astrology - Budh Gochar: ప్రస్తుతం గ్రహాల రాకుమారుడైన బుధుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. మే 28న బుధుడు శుక్రుడి రాశి అయిన వృషభంలోకి ప్రవేశించనున్నాడు. బుధుడు.. వృషభ రాశి ప్రవేశంతో మేషం సహా ఈ రాశుల వారికీ అనుకోని ధనలాభం కలగనుంది.

మేషరాశి..
బుధుడి రాశి మార్పు మేష రాశివారికి అత్యంత అనుకూలంగా పరిగణించబడుతోంది. రాబోయే కాలంలో మీరు వేసే ప్రతివ్యూహం మీకు విజయాలను అందిస్తుంది. ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. వ్యాపారంలో ఎంతో కాలంలో ఎదురు చూస్తోన్న లాభాలను ఈ కాలంలో అందుకుంటారు.

మకర రాశి..
బుధుడు వృషభంలో ప్రవేశించడంతో ఈ రాశివారికీ అత్యంత అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్దమవుతోన్న వారు చదువుపై దృష్టి సారిస్తారు. మంచి ప్లానింగ్‌తో వ్యాపారంలో అనుకోని లాభాలను అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.  

కుంభ రాశి..
కుంభరాశి వారికి బుధుడు వృషభ రాశి ప్రవేశంతో మెరుగైన ఫలితాలను అందుకుంటారు. గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న ఆర్దిక ఇబ్బందులు వైదొలుగుతాయి. వ్యాపారంలో ఒత్తిడి తొలిగిపోతుంది. అదే సమయంలో మీ అవగాహనతో మీ పనితీరు మెరుగుపడుతోంది. మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వండి..

కుంభ రాశి
కుంభ రాశి వారికి మెర్క్యురీ రాశిలో మార్పు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. వ్యాపారంలో డబ్బు విషయంలో నెలకొన్న ఒత్తిడికి తెరపడుతుంది. అదే సమయంలో, మీ అవగాహనతో మీరు మీ పనితీరును కూడా మెరుగుపరుస్తారు. మీ జీవిత భాగస్వామికి సమయం ఇవ్వండి.

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Also read: Summer Tourism Tips: వేసవిలో ఈ 6 పర్యాటక ప్రాంతాల సందర్శన నరకమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News