Giant King Cobra Hunter: నల్ల కింగ్‌ కోబ్రా తోకను లాగిన కోతి, చివరికి ఏం జరిగిందో తెలుసా?

Wild Giant King Cobra: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాము, కోతికి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కోతి పాము తోక లాగడమేంటని కామెంట్లు చేస్తున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 16, 2023, 09:41 AM IST
Giant King Cobra Hunter: నల్ల కింగ్‌ కోబ్రా తోకను లాగిన కోతి, చివరికి ఏం జరిగిందో తెలుసా?

 
Giant King Cobra Hunter Viral Video: స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయినప్పటి నుంచి సోషల్ మీడియా కూడా రెట్టింపు వేయడంతో దూసుకెళ్తోంది. ఏ సమాచారాన్ని అయినా సోషల్ మీడియా వినియోగదారుడు క్షణాల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నాడు. అంతేకాకుండా మెరుపు వేగంతో వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. కొందరు తెలిసి తెలియక సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు నిమిషాల వ్యవధిలోనే ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవలే ఓ నెటిజన్ చేసిన షేర్ చేసిన కింగ్ కోబ్రాకు సంబంధించిన వైరల్ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

వైరల్ అవుతున్న వీడియో విషయానికొస్తే..  ఓ భారీ నల్లని కింగ్ కోబ్రా కనిపిస్తుంది. అంతేకాకుండా పక్కన చిన్న కోతి కూడా మీరు చూడవచ్చు. ఇంతలోనే అనుకోని ఓ సంఘటన జరుగుతుంది.. అదేంటంటే అక్కడే ఉన్న కోతి పాము తోకను పట్టి లాగేందుకు ప్రయత్నిస్తుంది. ఆగ్రహానికి గురైన ఆ పాము కోతిని కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. కోతి పాము కాటేయడాన్ని ముందుగానే గమనించి కాటు నుంచి తప్పుకుంటుంది. కోతి రెండవసారి కూడా ఇలానే చేస్తుంది. ప్రస్తుతం కింగ్ కోబ్రా, పాము కు సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తెగ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Also read: Stress Relief Foods: ఒత్తిడి తగ్గించే 4 ఆహారాలు ఇవే, వీటితో దీర్ఘకాలిక సమస్యలు సైతం దూరం!

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by کاناڵی شنۆیه‌که‌م 🍒 (@shnoyakam)

ఈ వైరల్ అవుతున్న వీడియోను shnoyakam అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను రెండు లక్షలకు పైగా మంది వీక్షించారు. అంతేకాకుండా 20 వేలకు పైగా మంది లైక్ చేశారు. ఈ వైరల్ అవుతున్న స్నేక్ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. కొందరు ఇలా రాసుకు వచ్చారు.. కోతి తన ప్రాణాలతోనే ఆటాడుతోందని 'లోత' అనే నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరైతే కోతి సాక్షాత్తు ఆంజనేయుడితో సమానం కాబట్టి దేనినైనా సులభంగా ఎదుర్కొంటుందని కామెంట్లు చేశారు.

Also read: Stress Relief Foods: ఒత్తిడి తగ్గించే 4 ఆహారాలు ఇవే, వీటితో దీర్ఘకాలిక సమస్యలు సైతం దూరం!

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News