Woman Kisses King Cobra: ఇదేంది రా నాయన.. పాముతో లిప్ లాక్.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

Snake Viral Video: యువతి కింగ్ కోబ్రా ముందు ఏమాత్రం భయంలేకుండా కూర్చుంది. అంతటితో ఆగకుండా.. కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టుకుంటూ వింతగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 4, 2024, 06:28 PM IST
  • పాములకు ముద్దులు పెట్టిన యువతి..
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..
Woman Kisses King Cobra: ఇదేంది రా నాయన.. పాముతో లిప్ లాక్.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

Wild King Cobra Kissing Viral Video: ప్రతిఒక్కరు పాములంటే చచ్చేంత భయపడిపోతుంటారు. పాముల దగ్గరకు వెళ్లడానికి ఎవరూ కూడా ధైర్యం చేయరు. కొన్నిసార్లు పాములు అనుకోకుండా మన ఇంటి పరిసరాల్లోకి వస్తుంటాయి. అడవులు, దట్టంగా చెట్లు, నీటి జాడలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. కొందరు పాములు కన్పించగానే, భయంతో ఆ ప్రదేశంనుంచి మాయమైపోతుంటారు. పొరపాటున కూడా ఆ ప్రదేశంలోకి మరల వెళ్లడానికి  అస్సలు ధైర్యం చేయరు. కొందరు పాములను దైవంలాగా కొలుస్తారు. పాములు కన్పించగానే స్నేక్ హెల్పింగ్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. వెంటనే స్నేక్ సొసైటీ వారు పాము వచ్చిన ప్రదేశానికి వెళ్లి చాకచక్యంగా పామును బంధిస్తారు. ఆ తర్వాత అడవిలో వదిలిపెడుతుంటారు.

 

కొందరు పాముల విషయంలో అతిగా చేస్తుంటారు. పాములను ఒళ్లోపెట్టుకుని ముద్దులు పెడుతుంటారు. పాములను తమ మెడలో వేసుకుని, డెంజరస్ట్ స్టంట్ లు చేస్తుంటారు. కొన్నిసార్లు ఇలాంటి పనులు చేసేటప్పుడు పాముల కాటుకు గురైన ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. సోషల్ మీడియాలో పాములకు చెందిన కంటెంట్ కూడా ఎక్కువగా వైరల్ గా మారుతుంది. నెటిజన్లు సైతం దీన్ని చూడటానికి ఆసక్తిచూపిస్తుంటారు. అచ్చం ఇలాంటి పాములకు చెందిన ఒక వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాములకు చెందిన వెరైటీ వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి. కొన్ని చూడటానికి భయంకరంగాను ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిగా ఉంటాయి. కొందరు పాములతో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. పాములతో సెల్ఫీలు దిగుతుంటారు. అంతేకాకుండా..పాములను ఆటడుకుంటారు. కొన్నిసార్లు పాములతో చేసే పనుల వల్ల.. ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుని డెంజర్ లో పడుతుంటారు.

Read More: Teen Girls Fighting: వామ్మో.. ఇదేం జగడం రా నాయన.. అమ్మాయిల సిగపట్లు చూసి నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు..

అచ్చం ఒక యువతి ఇలానే ప్రవర్తించింది. పాములతో.. అత్యంత డెంజర్ గా ముద్దులు పెట్టుకుంటూ వెరైటీగా ప్రవర్తించింది. అంతేకాకుండా.. పాములను బహిరంగ ప్రదేశంలో పట్టుకుని వీడియోలకు ఫోజులు ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. లైఫ్ ని డెంజర్ లో పడేసుకోవడం అవసరమా..., ఇదేం బుద్ధిరా నాయన.. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News