Emotional Video: ఈ చిన్నారి వీడియో చూస్తే మీరు ఉద్వేగానికి లోనవుతారు

Football With One Leg: చాలా మంది తమ జీవితం విషయంలో చాలా కంప్లేంట్స్ చేస్తుంటారు. కానీ చాలా మంది వీరిలాంటి జీవితం కావాలి అని కోరుకుంటారు అని ఊహించలేరు.

Last Updated : Nov 13, 2020, 11:18 PM IST
    1. చాలా మంది తమ జీవితం విషయంలో చాలా కంప్లేంట్స్ చేస్తుంటారు.
    2. కానీ చాలా మంది వీరిలాంటి జీవితం కావాలి అని కోరుకుంటారు అని ఊహించలేరు.
Emotional Video: ఈ చిన్నారి వీడియో చూస్తే మీరు ఉద్వేగానికి లోనవుతారు

Viral Video Of Kid Playing Football with One Feet: చాలా మంది తమ జీవితం విషయంలో చాలా కంప్లేంట్స్ చేస్తుంటారు. కానీ చాలా మంది వీరిలాంటి జీవితం కావాలి అని కోరుకుంటారు అని ఊహించలేరు. ఒక చిన్నపిల్లాడి ఈ వీడియో జీవితంలో ఫైట్ చేయడం ఎంత ప్రధానమో..  జీవితమంటే పోరాటం.. అన్నట్టుగా సాగడం ఎంత అవసరమో చూపిస్తుంది.

Also Read | False Website Alert: ఈ నకిలీ గ్యాస్ ఏజెన్సీ వెబ్‌సైట్ తో జాగ్రత్త!

జీవితం ఎంతో అందమైంది. ఇలాంటి సమయంలో కొంత మంది వారిలాంటి అందమైన జీవితం కావాలని ఎదురుచూస్తుంటారు అని కొంత మంది ఊహించరు. ఇప్పుడు మీరు చూడబోయే వైరల్ వీడియో ( Viral Video ) మిమల్ని విస్మయానికి గురి చేయవచ్చు. ఒక్క కాలితో ఫుట్ బాల్ ఆడితే ఎలా ఉంటుందో ఊహించారా ? ఈ వీడియో చూసి ఉద్వేగానికి గురి అవుతారు మీరు. ఈ వీడియోలో ఒక చిన్నారి ఒక్కకాలితో ఫుట్ బాల్ అడుతున్నట్టు కనిపిస్తాడు.

అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న ఈ చిన్నారి పేరు కునాల్. పుట్టినప్పటి నుంచే ఇలాంటి పరిస్థితి ఉంది అని తెలిపాడు అతని తండ్రి. కునాల్ ఎప్పుడూ ధైర్యం కోల్పోడు అని, నిత్యం పోరాటం చేయడానికి ప్రయత్నిస్తాడు అని తెలిపాడు. సొంతంగా సైకిల్ నేర్చుకున్న కునాల్ మిగితా పిల్లలతో ఆటపాటల్లో సమాన ప్రతిభ, ఉత్సాహాన్ని చూడానికి ప్రయత్నిస్తాడట. దానికి సంబంధించిన వీడియోను మీరు ఇప్పడు చూస్తున్నారు.

Also Read | Google Photos: వచ్చే సంవత్సరం నుంచి గూగుల్ ఫోటోస్ ఫ్రీ వర్షన్ మార్పులు

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Trending News