Viral Prank Video: షాప్ ఓనర్ చేసిన పనికి జనం పరార్.. వీడియో వైరల్

Viral Prank Video: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ప్రాంక్ వీడియో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి తన దుకాణం బయట నిల్చొని అటుగా వచ్చే వారిపై ప్రాంక్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 12:28 PM IST
Viral Prank Video: షాప్ ఓనర్ చేసిన పనికి జనం పరార్.. వీడియో వైరల్

Viral Prank Video: ఇంటర్నెట్ అనేక వీడియోలు ఎప్పుడూ ట్రెండ్ అవుతుంటాయి. వాటిలో అనేక ఫన్నీ వీడియోలు, షాకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతాయి. అయితే ఇటీవలీ కాలంలో అనేక ప్రాంక్ వీడియోలు పాపులర్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. 

ఆ వీడియోను మీరూ చూసేయండి!

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన దుకాణం బయట నిలబడి, అటుగా వచ్చే వారిపై ప్రాంక్ చేశాడు. ఆ ప్రాంక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by hepgul5 😊😊 (@hepgul5)

ఓ షాప్ బయట నిల్చున్న ఓ వ్యక్తి నీటిలో చేతులు కడుగుతున్నట్లు ఉంది. ఆ నీటిని వెంటనే అటుగా వచ్చే వారిపై చల్లుతున్నట్లు పోజులిచ్చాడు. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన మనుషులు తమపై నీళ్లు పడ్డాయనే భ్రమలో వెనక్కి పడిపోయారు. అయితే అది ప్రాంక్ అని తెలుసున్న తర్వాత వారు నవ్వు ఆపుకోలేకపోయారు. hepgul5 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో వీడియోను షేర్ చేశారు. ఇప్పుడా వీడియోకు విపరీతమైన లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.  

Also Read: Peacock Funny Video: 'నా గుడ్డు తీసుకుంటావా?'.. వ్యక్తిపై దాడి చేసిన నెమలి.. వైరల్ వీడియో!

Also Read: Panda Funny Video: క్యూటీ పాండా ఇందులో ఏం చేస్తుందో చూడండి- వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

viral funny videosPanda Viral Video

Trending News