Viral Cat Video 2022: పిల్లి ఆ పసివాడిని ఎలా కాపాడిందో చూస్తే మీరు కూడా ఆశ్చర్య పోవాల్సిందే..!

Viral Cat Video 2022: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ అన్ని వీడియోల కన్నా ది బెస్ట్ వీడియో గా దీనిని భావించవచ్చు. పిల్లి ఆ అబ్బాయిని రక్షించిన తీరును చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

Last Updated : Oct 6, 2022, 08:42 AM IST
  • పసివాడిని రక్షించిన తెల్ల పిల్లి
  • నెట్టింట తెగ వైరల్‌గా మారిన వీడియో
  • వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..
Viral Cat Video 2022: పిల్లి ఆ పసివాడిని ఎలా కాపాడిందో చూస్తే మీరు కూడా ఆశ్చర్య పోవాల్సిందే..!

Viral Cat Video 2022: ఫోన్ అరచేతిలో ప్రపంచంలో మారిపోయింది. ఏ విషయమైనా మనుషులు చాలా తొందరగా తెలుసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా అన్ని పనులను ఫోన్ ద్వారానే చేసుకోగలుగుతున్నారు. అయితే వారిని ఎంటర్టైన్ పరిచేందుకు కూడా సోషల్ మీడియాలో కొన్ని రకాల పేజీలు, చానల్స్ పుట్టుకొచ్చాయి. వీటి ద్వారా ఎప్పుడూ చూడనటువంటి వైరల్ వీడియోస్ జరిగిన గంటల సమయాల్లోనే చూడగలుగుతున్నారు. అంతేకాకుండా వాటిపై స్పందన కూడా తెలియజేస్తున్నారు. 

అయితే నిత్యం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. పూర్వీకులు పెంపుడు జంతువులుగా పిల్లలను పెంచుకునేందుకు ఇష్టపడేవారు కాదు. కాలం మారుతున్న కొద్దీ వాటిని కూడా కుక్కల్లా పెంచుకుంటున్నారు. ఈ పిల్లలు ప్రస్తుతం కుక్కల కంటే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా మనుషులకు హానికలుగకుండా వాటి ప్రాణాలను సైతం అడ్డుగా పెడుతున్నాయి. అయితే ఇటీవలే ఓ పిల్లికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.

 

మీరు ఈ వీడియోను గమనించినట్లయితే ఓ చిన్నారి బాల్కనీలోని రైలింగ్ పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఆ పెళ్లి ఆ బార్ పై ఎక్కేందుకు పెట్టిన చేతులను తీసేలా తన వంతు ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ఆ చిన్నారి అలా బారుపై చేతులు పెడుతూనే ఉన్నాడు. ఆ పిల్లి ఆ చిన్నారిని రక్షించేందుకు పెట్టిన చేతులను తీయించేందుకు ఎంతో కృషి చేసింది. దీంతో ఆ అబ్బాయి పిల్లి ఉండడంతో మళ్ళీ బార్ పైకి ఎక్కేందుకు మళ్లీ ప్రయత్నం చేయలేదు.

ఈ వీడియోను తన తల్లి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. అంతేకాకుండా మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సంపాదించింది. ఈ పోస్టుకు పెళ్లిని దృష్టిలో పెట్టుకుని "ది బాడీగార్డ్" అనే క్యాప్షన్ కూడా పెట్టారు.

Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..

Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News