స్వతంత్ర భారతావనిలో ఆగస్టు 15, 1947కు ఎంత ప్రాముఖ్యత ఉందన్నది అందరికీ తెలిసిందే. అదే విధంగా జనవరి 26న సైతం మనం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. బ్రిటీష్‌వారి చెరలో మగ్గిన మనకు ఎందరో మహానుభావుల త్యాగఫలంతో స్వాతంత్య్రం సాధించుకున్నాం. జనవరి 26న సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా భారత్ అవతరించింది.
ప్రస్తుతం మనం 72వ రిపబ్లిక్ డేను జరుపుకుంటున్నాం. అయితే తొలిసారి కరోనా వైరస్ లాంటి మహమ్మారి నేపథ్యంలో గణతంత్ర వేడుకను కాస్త భిన్నంగా, జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకుందా. దేశభక్తిని, దేశ ప్రాధాన్యతను తెలిపే ఎన్నో సినీ పాటలు నాటి నుంచి నేటివరకూ వచ్చాయి. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని అందులో కొన్ని దేశభక్తి గేయాలు మీకోసం...
Also Read: Republic Day 2021 Wishes, Quotes: 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా తెలపండి
పుణ్యభూమి నా దేశం నమోనమామి - మేజర్ చంద్రకాంత్ మూవీలోని దేశభక్తి పాట (Punya Bhoomi Patriotic Song)
తెలుగు వీర లేవరా దీక్షబూని సాగరా.. అల్లూరి సీతారామరాజు మూవీ (Teluguveera Levara Patriotic Song)
దేశం మనదే.. తేజం మనదే.. జై (Desam Manade Patriotic Song)
మేమే ఇండియన్స్.. ఖడ్గం మూవీ నుంచి దేశభక్తి పాట (Meme Indians Patriotic Song)
ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. (Ye Desamegina Patriotic Song)
దేశమంటే.. దేశభక్తి పాట (Deshamante Patriotic Song)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook