Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌..షాక్‌కు గురి చేస్తున్న వీడియో

Viral Video: ఓ వ్యక్తి భారీ పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 06:17 PM IST
Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌..షాక్‌కు గురి చేస్తున్న వీడియో

Snake as Skipping Rope Video: జంతువుల(Animals)కు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటే..మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఎక్కువగా పాములు, పులులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social  Media)లో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ కింది వీడియో మీరు చూస్తే..తప్పక షాక్ కు గురవుతారు.  

ఈ వీడియోలో ఓ వ్యక్తి భారీ పాము(Snake Video)ను రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ చేస్తాడు. అలాగే స్కిప్పింగ్‌ చేస్తుండగా, ఆ పాము కాళ్లల్లో ఇరుక్కుపోవడం చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వన్య ప్రాణులను హింసించటం చట్టరీత్యా నేరం అలా హింసించినట్లయితే కఠినమైన శిక్షలు విధిస్తారు.  ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Viral video: ఫైట్‌కు రెడీ అంటోన్న మూడు నాగు పాములు.. చివరకు ఏం జరిగిందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News