Optical Illusion Photo: కొన్నిసార్లు మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి. మనం చూసేది ప్రతిదీ నిజం కాకపోవచ్చు. వాటిని సరిగా అర్థం చేసుకోవాలంటే తదేకంగా చూడాల్సి ఉంటుంది. అలాంటి చిత్రాలను ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ విచిత్రమైన పిక్ వైరల్ గా మారింది. ఆ చిత్రంలో ఏ జంతువు ఉందో కనిపెట్టాలి. అదేంటో మీరూ చూసేయండి.
ఆప్టికల్ ఇల్యూషన్ పిక్..
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మరో ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్ ప్రజలను షాక్‌కు గురి చేసింది. ఈ పిక్ చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నా.. దాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఈ చిత్రాన్ని సరిగా గమనిస్తే.. ఇందులో ఓ జంతువు, పక్షి ఉన్నాయి.
అయితే మొదటి సారి చూసిన వారికి తొలుత బాతు బొమ్మ కనిపిస్తుంది. కానీ, ఇందులో మరో జంతువు కూడా ఉంది. అదే కుందేలు. మీరు సరిగా గమనిస్తే.. బాతు మూతి భాగంలోనే కుందేలు చెవులు దాగి ఉన్నాయి. అలా చూస్తే కుడివైపు నుంచి కుందేలుగా.. ఎడమవైపు నుంచి బాతు కనిపిస్తుంది. ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Also Read: Optical Illusion: ఈ చిత్రంలో తేడాను గమనించారా? ఆరుగురు ఉంటే 5 జతల కాళ్లే కనిపిస్తున్నాయి!
Also Read: Viral Video: వధువు కోపానికి బోరున ఏడ్చేసిన వరుడు- ఏం జరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook