Optical Illusion Photo: ఈ చిత్రంలో ఓ ఆంగ్ల పదం దాగుంది? అదేంటో చెప్తే మీరు మేధావే!

Optical Illusion Photo: పైన కనిపిస్తున్న చిత్రంలో 5 ఇంగ్లీష్ అక్షరాలు రాసి ఉన్నాయి. ఆ అక్షరాలు కలిపితే ఓ భావోద్వేగమైన అర్థంతో ఉన్న పదం వస్తుంది. దీన్ని కనుగొనడంలో చాలా మంది విఫలమయ్యారు. ఇంతకీ ఆ పదం ఏంటో మీరు చెప్పగలరా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2022, 06:11 PM IST
Optical Illusion Photo: ఈ చిత్రంలో ఓ ఆంగ్ల పదం దాగుంది? అదేంటో చెప్తే మీరు మేధావే!

Optical Illusion Photo: ప్రస్తుతం సోషల్ మీడియాలో మనల్ని ఆశ్చర్యపరిచే.. మన కంటిని మోసం చేసే ఎన్నో ఆప్టికల్ ఇల్యూషన్ పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. ఆ చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పేందుకు చాలా మంది ప్రయత్నిస్తూ విఫలమవుతున్నారు. మరికొంత మంది వాటికి సులభంగా సమాధానమిస్తారు. అలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్ ఒకటి వైరల్ గా మారింది. అదేంటో మీరూ చూసేయండి. 

5 అక్షరాలతో కూడిన ఆంగ్ల పదం

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్ లో 5 ఇంగ్లీష్ అక్షరాలు దాగి ఉన్నాయి. వాటిని కలిపి ఓ పదాన్ని తయారు చేస్తాయి. ఇది సాధారణ పదం కాదు. దాని వెనుక ఎంతో భావోద్వేగం ఉంది. ఆ పదాన్ని కనుగొనేందుకు చాలా మంది కష్టపడ్డారు. కానీ, కొందరికి సమాధానం దొరకగా.. మరికొందరూ ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ఇంతకీ ఆ పదం

ఏంటో మీరైన కనుగొన్నారా? 

నీలం బ్యాక్ గ్రౌండ్ తో తెలుపు రంగులో 5 ఇంగ్లీష్ అక్షరాలు ఆ ఫొటోలు ఉన్నాయి. ఈ అక్షరాలు కొద్దికొద్దిగా మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో దానికి సరైన సమాధానం కనుగొనేందుకు చాలా మంది కష్టపడుతున్నారు. మరికొందరు ఈజీగా సమాధానం చెప్పేస్తున్నారు. ఒకవేళ మీకు సరైన సమాధానం తెలిస్తే.. వెంటనే కామెంట్ చేయండి. 

ఇదే సరైన సమాధానం..

మీకు ఇంకా సరైన సమాధానం లభించకపోతే.. మీరు ఇది తెలుసుకోండి. ఈ చిత్రంలో 'TEARS' అని రాసి ఉంది. దీని అర్థం 'కన్నీళ్లు'. మనందరి భావోద్వేగాలు కన్నీళ్లతో ముడిపడి ఉన్నాయి. మనం కొంచెం బాధపడినప్పుడు మన కళ్ల నుంచి కన్నీళ్లు వస్తాయి. అదే సమయంలో మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు కూడా మన కళ్ల నుండి ఆనందభాష్పాలు వస్తాయి.  

Also Read: Sea Monster Video: నీటి అడుగున భయంకరమైన జీవి- చూస్తే చెమటలు పట్టడం ఖాయం!

Also Read: Suicide in Metro Station: మెట్రో స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడిన యువతి.. వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News