Optical Illusion: ఈ చిత్రంలో ఎన్ని జంతువులున్నాయో చెప్తే.. మీరు నిజంగా మేధావే!

Optical Illusion: సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఓ పిక్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో అనేక జంతువులు దాగి ఉన్నాయి. అయితే అందులో దాగున్న జంతువులు వివరాలను తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2022, 03:00 PM IST
Optical Illusion: ఈ చిత్రంలో ఎన్ని జంతువులున్నాయో చెప్తే.. మీరు నిజంగా మేధావే!

Optical Illusion: సోషల్ మీడియాలో ఇటీవలే ఓ ఆప్టికల్ ఇల్యూషన్ కు సంబంధించిన ఓ పిక్ వైరల్ గా మారింది. అలాంటి వాటిని చూస్తే మన కళ్లను మనమే నమ్మలేనంత కనికట్టుగా ఆ ఫొటోలు ఉంటాయి. అయితే ఇప్పుడు వైరల్ గా మారిన ఓ ఫొటోలో కొన్ని జంతువులు ఉన్నాయి. చూడ్డానికి సింపుల్ గా ఉన్నా.. ఆ పిక్ లో అనేక జంతువులు ఉన్నాయి. అయితే వాటిని కనిపెట్టడమే కొద్దిగా కష్టమైన పని. ఇందులో ఎన్ని జంతువులు ఉన్నాయి? వాటి పేర్లు చెప్పడంలో చాలా మంది విఫలమయ్యారు. అయితే మీరు దీనికి సరైన సమాధానం చెప్పగలరో లేదో చూద్దాం. 

ఆ చిత్రంలో ఏముంది?

ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఫొటో ప్రకారం.. అందులో కొన్ని జంతువులు దాగి ఉన్నాయి. అయితే అందులో దాగి ఉన్న జంతువులు ఎన్ని? వాటి పేర్లు ఏంటో చాలా మంది సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఒకవేళ మీరు ఆ సమాధానం సరిగ్గా చెప్పగలిగితే మీరు మేధావుల వర్గంలోకి చేరుతారు. 

ఈ చిత్రంలో దాగి ఉన్న జంతువుల కోసం వెతకడం ప్రారంభిస్తే.. మీకు మొదటగా ఏనుగు, గుర్రం, పిల్లి, కుక్క కనిపిస్తాయి. అయితే అందులో అనేక జంతువులు, జరచరాలు దాగి ఉన్నాయి. వాటిని కూడా కనిపెట్టాలంటే చాలా ఓపిక కావాలి. సరిగ్గా చూస్తే ఈ చిత్రంలో 16 జంతువులు ఉన్నాయి. అలా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే దాని సమాధానం ఏంటో తెలుసుకోండి. 

ఈ చిత్రంలో దోమలు, పాములు వంటి జీవులతో సహా 16 జంతువులు దాగి ఉన్నాయి. చిత్రంలో దాగి ఉన్న అన్ని జంతువులను చూసేందుకు కింద ఉన్న చిత్రాన్ని కొద్దిగా జూమ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు సమాధానం తెలిసిపోయిన తర్వాత.. ఈ పిక్ లో ఎన్ని జంతువులు ఉన్నాయో కనిపెట్టమని మీ స్నేహితులను సరదాగా అడగండి. వాళ్లు కనిపెట్టలేకపోతే వాళ్లకు ఈ పిక్ ను చూపించండి. 

Also Read: Viral Video: శ్రీవల్లీ పాటలోని ఐకానిక్ స్టెప్పును అనుకరించిన చింపాంజి - వీడియో వైరల్

Also Read: Viral Video: నడిరోడ్డులో ఈ-రిక్షా డ్రైవర్ ను కొట్టిన పోలీస్- వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News