Optical Illusion: చెట్టు కొమ్మల్లో 5 జీవులు ఉన్నాయి.. వాటిని కనిపెడితే మీరు జీనియస్!

Optical Illusion Challenge: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి ఓ పిక్ వైరల్ గా మారింది. అందులోని చెట్టు మధ్య కొమ్మల్లో ఐదు జీవులు ఉన్నాయి. అవేంటో మీరైనా కనిపెట్టండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 02:59 PM IST
Optical Illusion: చెట్టు కొమ్మల్లో 5 జీవులు ఉన్నాయి.. వాటిని కనిపెడితే మీరు జీనియస్!

Optical Illusion Challenge: గత కొన్ని రోజులుగా ఆప్టికల్ ఇల్యూషన్‌కు సంబంధించిన అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలలో దాగున్న వాటిని కనుగొనేందుకు చాలా మంది కష్టపడుతున్నారు. మరికొన్ని చిత్రాల్లో ఉండే పజిల్స్ తెలుసుకోడం చాలా కష్టతరంగా ఉంటున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ పజిల్ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ చెట్టు మాదిరి ఉన్న అందులో ఒక పుంజు, ఓ కోడి, మూడు కోడిపిల్లలు ఉన్నాయి. అవి ఎక్కడు ఉన్నాయో కనిపెట్టండి అంటూ పజిల్ పై ప్రశ్న సంధించారు. 

వైరల్ గా మారిన ఈ పిక్ లో 5 జీవులు ఉన్నాయి. చాలా మంది వాటిని కనుగొనడంలో విఫలమయ్యారు. కానీ, కొందరు వ్యక్తులు వాటిని చాలా సులభంగా కనుగొంటున్నారు. అలా కనిపెట్టిన వారిని మేధావి అని అంటారు. ఈ చిత్రంలో రెండు కోళ్లు.. మూడు కోడి పిల్లలు ఉన్నాయి. 

అయితే వాటిని కనుగొనడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే అవన్నీ చెట్టు కొమ్మల మధ్య దాగి ఉన్నాయి. వీటిని కనుగొనేందుకు మీరు ఇప్పుడు తీవ్రంగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని మేము కనిపెట్టి మీకు చెప్పబోతున్నాం. కొమ్మల్లో దాగున్న కోడి కుటుంబాన్ని మీరూ చూసేయండి.  

Also Read: Viral Video: బైకర్‌ను బలితీసుకున్న బండరాయి... మృత్యువు రూపంలో ఎలా దూసుకొచ్చిందో చూడండి

Also Read: Viral Video: ఆడపులి కోసం ఆర్ఆర్ఆర్ మూవీ రేంజ్ లో ఫైటింగ్.. చివరికి గెలిచిందెవరు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News