Man Toutures Mouse: నీ యమ్మ మొగుడిస్తాడా.. ఎలుకను ఫ్యాన్ కు బంధించి టార్చర్.. వైరల్ గా మారిన ఘటన..

Viral News: ఎలుకను ఫ్యాన్ కు కట్టేసి వేలాడదీశాడు. అంతే కాకుండా.. తన ఇంట్లో టమాటాలు, పుస్తకాలు తినిందని అతడు ఆవేశంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా ఎలుకను బంధించి దారంతో కట్టేసి వేలాడదీశాడు. అంతేకాకుండా.. తన బ్లూటూత్ ఎందుకు తిన్నావంటూ ఆవేశంతో ఊగిపోయాడు. ఈ ఘటన వైరల్ గా మారింది.

Last Updated : Mar 19, 2024, 09:25 AM IST
  • ఇంట్లో ఎలుకను బంధించి టార్చర్..
  • ఇదేంపైత్యమంటున్న జంతుప్రేమికులు..
Man Toutures Mouse: నీ యమ్మ మొగుడిస్తాడా.. ఎలుకను ఫ్యాన్ కు బంధించి టార్చర్.. వైరల్ గా మారిన ఘటన..

Man Brutally Tourtures Mouse That Ate Bluetooth: సాధారణంగా ఇళ్లలో ఎలుకలు ఉండటం సర్వసాధారణం. మన ఇంట్లో  కింద పడిన ఫుడ్ ఐటమ్స్ తిని కడుపు నింపుకుంటాయి. కొన్నిసార్లు కూరగాయాలను తింటాయి. ఇంట్లో సరుకులు పెట్టే ప్లాస్టిక్ మూతలను కూడా కొరికేస్తుంటాయి. కొన్నిసార్లు బీరువాల్లోకి కూడా వెళ్తుంటాయి. మన బట్టలను కొరికేసి పాడు చేస్తాయి. సజ్జల మీద, పాట ఇళ్లలో కూనలు ఉంటే ఇంటి మీద బొరియాల్లో కూడా ఎలుకలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఎలుకలు రాత్రిపూట ఎక్కువగా తిరుగుతాయి.

Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..

కిచెన్ లో మనం పెట్టిన ఆహారం కోసం మెల్లగా వస్తాయి. రాత్రంత కిచెన్ లలో తిరుగుతూ.. నానా రచ్చ చేస్తుంటాయి. ఒక బ్యాచీలర్ ల రూమ్ లలో రెంట్ లు లేకుండా ఎలుకలు కూడా ఫ్రీగా ఉంటాయి. ఎందుకంటే బ్యాచీలర్స్  లలో ఎక్కువ మంది ఫుడ్ ఐటమ్స్ లను ఇష్టమున్నట్లు పడేస్తుంటారు. అస్సలు నీట్ గా కిచెన్ ను ఉంచుకోరు.దీంతో ఎలుకలు ఫుడ్ ఐటమ్స్ లను, పుస్తకాలను తింటు ఉంటాయి. అయితే.. ఎలుకలు ఉండకుండా కొందరు మందు పెడుతుంటారు. కానీ ఇక్కడోక వ్యక్తి తన గదిలో బీభత్సం చేసిన ఎలుకను బంధించి ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ఘటన వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..
 

ఒక వ్యక్తి తన గదిలో రచ్చ చేసిన ఎలుకను బంధించాడు. అంతే కాకుండా దాన్ని ఫ్యాన్ కు దారంతో మనిషిని బంధించినట్లు బంధించాడు. ఇక.. దానిపై ప్రశ్నల వర్షం కురిపించి తన శాడిజం చూపించాడు. ఎలుకను పట్టుకుని బంధించి.. కొన్నిరోజులుగా గదిలోని టమాటాలు తిన్న వదిలేశానని, పుస్తకాలు కొరికేసిన కూడా ఏమనలేదని దానితో చెప్పాడు. అంతేకాకుండా.. ఇప్పుడు బ్లూటూత్ ఎందుక తిన్నావంటూ ఆవేశంతో ఊగిపోయాడు. అది తన ఫ్రెండ్.. బ్లూటూత్ అని రెండువేలబ్లూటూట్ అని చెప్పాడు.

Read More: Viral News: ఇదెక్కడి కరువురా నాయన.. సోదరుడిని పెళ్లాడిన మహిళ.. ట్విస్ట్ ఏంటంటే..?

రెండురోజులు వాడుకుందామని తెచ్చుకుంటే నువ్వు ఎలా కోరికేస్తావంటూ ఆవేశంతో ఊగిపోయాడు. దీనికి డబ్బులు నీ అమ్మమొగుడు ఇస్తాడా.. అంటూ కూడా కోపంతో దానిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ సొషల్ మీడియాలో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్.. ఇదేం శాడిజం రా నాయన.., ఎలుకలు బంధించడమేంటని కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు నోరులేని జీవిని హింసించడం పాపమంటూ మండిపడుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News