Man Bathing with King Cobra: వామ్మో.. వీడెవడో దైర్యానికే అమ్మ మొగిడిలా ఉన్నాడే.. కింగ్ కోబ్రాతో జలకాలాడిన వ్యక్తి!

Man Bathing with King Cobra in Lake: ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రాకు స్నానం చేయించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి వీడియోను చూశారా? 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 21, 2023, 07:58 PM IST
Man Bathing with King Cobra: వామ్మో.. వీడెవడో దైర్యానికే అమ్మ మొగిడిలా ఉన్నాడే.. కింగ్ కోబ్రాతో జలకాలాడిన వ్యక్తి!

Man Bathing with King Cobra in Lake: పాములు ఎంత ప్రమాదకరమైనవో అందరికీ తెలిసిందే. అందులో కింగ్ కోబ్రా జాతికి చెందిన పాములు ఇంకెంత ప్రమాదకరమైనవో మాటల్లో చెప్పనక్కర్లేదు. అయితే ఇలాంటి పాములతోనే కొందరు సాహసాలు చేస్తూ ఉంటారు. వాటిని పట్టుకొని చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు "వీడేంటి రా బాబు ఇలా కింగ్ కోబ్రాకు స్నానం చేయించడం"  అని ఆశ్చర్యపోతున్నారు. 

చాలామంది పాములను పట్టుకుని సురక్షిత సురక్షిత ప్రాంతాలలో వదిలేస్తూ ఉంటారు. మరికొందరైతే వాటిని సాధా జంతువుల్లాగా కూడా పెంచుకుంటారు. ఇవి ప్రమాదకరమైన వని తెలిసినప్పటికీ ఎంతో రిస్క్ చేస్తూ వాటిని పెంచుకునే వారు కూడా ఉన్నారు. ఇటీవల ఓ వ్యక్తి తన పెంచుకున్న కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News