50 aged Uncle Romance with 17 Years Old Girl: కూతురు వయసున్న అమ్మాయితో వీధిలో రొమాన్స్ చేస్తున్న పెద్దాయన.. వీడియో వైరల్

Uncle Romance With 17 Years Old Girl video : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఫన్నీ దృశ్యం కనిపిస్తోంది. ఈ వీడియోలో ఓ యువతి వీధిలోనే ఓ నడివ యస్కుడితో రొమాన్స్ చేస్తుంది.

Written by - P Sampath Kumar | Last Updated : Apr 15, 2023, 09:07 AM IST
  • వీధిలో యువతితో పెద్దాయన రొమాన్స్
  • చివరికి ఏమైందంటే?
  • వీడియో చూస్తే పొట్ట చెక్కలే
50 aged Uncle Romance with 17 Years Old Girl: కూతురు వయసున్న అమ్మాయితో వీధిలో రొమాన్స్ చేస్తున్న పెద్దాయన.. వీడియో వైరల్

50 Years Uncle Romance With his daughter aged girl: ప్రస్తుతం 'ఇంటర్నెట్' ప్రపంచాన్ని ఏలుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ఆధిపత్యం చెలాయిస్తుంది. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియా ఫ్రెండ్లీగా మారిపోయారు. సోషల్ మీడియాలో నిత్యం అద్భుతమైన కంటెంట్ కనిపిస్తుంది. అంతేకాదు కొన్నిసార్లు వింత దృశ్యాలు కూడా కనిపిస్తాయి. అవి మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో అలాంటి దృశ్యమే కనిపిస్తోంది. ఈ వీడియోలో ఓ యువతి వీధిలోనే ఓ నడివ యస్కుడితో రొమాన్స్ చేస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి స్కూటీపై వచ్చి ఓ చిన్న సందులో వెయిట్ చేస్తుంటుంది. తన మొబైల్ ఫోన్ చూస్తూ.. ఎదురుచూస్తుంది. అందరూ తన స్నేహితులలో ఒకరి కోసం ఎదురు చూస్తుందని అందరూ భావిస్తారు. అయితే అకస్మాత్తుగా ఒక మధ్య వయస్కుడు అక్కడికి వస్తాడు. అతడు రాగానే ఆ యువతి ఒక్కసారిగా హత్తుకుంటుంది. ఆపై ఇద్దరి మధ్య రొమాన్స్ మొదలవుతుంది. ఆ యువతిని అతడు ఎత్తుకుని స్కూటీపై కోర్చోబెడుతాడు. అనంతరం మోకాళ్లపై కూర్చుని వేడుకుంటాడు. ఆపై లేచి మరోసారి హత్తుకుంటాడు. 

Also Read: Surya Kumar Yadav IPL: సూర్యకుమార్ యాదవ్ నువ్వో తోపు ప్లేయర్.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పు

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 𝐅𝐥𝐨𝐰 𝐅𝐮𝐧 🍑 (@flowfun._)

యువతిని స్కూటీపై కూర్చొని ఉండగా.. ఆ మధ్య వయస్కుడు చేతులు పట్టుకుని మాట్లాడుతుంటాడు. ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతుంటారు. ఆ సమయంలో బిల్డింగ్ పైన ఉన్న వారు ఇది గమనించి.. పై నుంచి ఇద్దరిపై నీళ్లు పోస్తారు. ఒక్కసారిగా షాక్ అయిన ఆ జంట అక్కడినుంచి పారిపోతారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోని 'flowfun._' అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి 2,09,984 లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన వారు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకుంటున్నారు. మీరు కూడా హాయిగా నవ్వుకుంటారు. 

Also Read: Realme Narzo N55: అద్భుతమైన ఫోన్‌ని తీసుకొచ్చిన రియల్‌మీ.. డిజైన్‌ని చూసి ఫిదా అవుతున్న మొబైల్ ప్రియులు! ధర 11 వేలు మాత్రమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News