20 Feet King Cobra: బాప్రే 20 అడుగుల కింగ్ కోబ్రా.. ఎలుకలను పట్టినట్టు పట్టేశాడే..

20 Feet King Cobra: సోషల్ మీడియా వినియోగంలోకి వచ్చాక పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా కొన్ని వీడియోలు నెటిజన్లకు భయం పుట్టించే విధంగా కూడా ఉంటున్నాయి. అయినప్పటికీ వారు ఎంతో ఆసక్తిగా వాటిని చూస్తూ ఉంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 05:09 PM IST
20 Feet King Cobra: బాప్రే 20 అడుగుల కింగ్ కోబ్రా.. ఎలుకలను పట్టినట్టు పట్టేశాడే..

20 Feet King Cobra Viral Video:  స్మార్ట్ ఫోన్లు వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచమే అరచేతు మారిపోయింది. దేశ విదేశాల్లో జరిగిన సంఘటనలన్నీ సులభంగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదే క్రమంలో కొన్ని వీడియోలు కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ నెట్టింట చక్కర్లు కొట్టే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలే ఉండడం విశేషం. అంతేకాకుండా ప్రస్తుతం నటిజన్లో పాములకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నారు. ఇలాంటి వీడియోలు కొన్నిసార్లు సోషల్ మీడియా వినియోగదారులను భయపెడుతూ కూడా ఉంటాయి.

ఇటీవల వైరల్ గా మారుతున్న పాముల వీడియోల్లో కింగ్ కోబ్రా, పైతాన్ వంటి భయంకరమైన పాముల వీడియోలే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ వీడియోలు స్నేక్ క్యాచేర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. చిత్రీకరించే క్రమంలో చాలామంది పాము కాటు కూడా గురవుతున్నారు. అయినప్పటికీ వారు ఎంతో సాహసం చేసి పాములను పట్టే వీడియోలను షూట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ స్నేక్ క్యాచర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాము వీడియో తెగ వైరల్ గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News