WhatsApp Shopping Button: వాట్సాప్ షాపింగ్ బటన్ వచ్చేసింది

WhatsApp Shopping Button Globally | వాట్సాప్ లో షాపింగ్ బటన్ ను ఫేస్ బుక్ పూర్తి ప్రపంచ వ్యాప్తంగా నేడు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్ బుక్. ఇందులో భారతదేశం ( India) కూడా ఉంది. 

Last Updated : Nov 10, 2020, 11:35 PM IST
    1. వాట్సాప్ లో షాపింగ్ బటన్ ను ఫేస్ బుక్ పూర్తి ప్రపంచ వ్యాప్తంగా నేడు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్ బుక్.
    2. ఇందులో భారతదేశం కూడా ఉంది. చాట్స్ నుంచే షాపింగ్ చేసి చెకౌట్ చేసే అవకాశం కల్పించింది.
WhatsApp Shopping Button: వాట్సాప్ షాపింగ్ బటన్ వచ్చేసింది

వాట్సాప్ లో షాపింగ్ బటన్ ను ఫేస్ బుక్ పూర్తి ప్రపంచ వ్యాప్తంగా నేడు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్ బుక్. ఇందులో భారతదేశం ( India ) కూడా ఉంది. చాట్స్ నుంచే షాపింగ్ చేసి చెకౌట్ చేసే అవకాశం కల్పించింది. అందుబాటులో ఉన్న సేవలను, వస్తువులను తెలుసుకుని వాటిని వెంటనే వినియోగించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. 

Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే

షాపు ముందుభాగంలా కనిపించే బోర్డులా ఉండే ఈ బటన్ ను చూసినప్పుడు అందులో వ్యాపారానికి, షాపింగ్ కు సంబంధించిన అంశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. చాటింగ్ మధ్యలోనే షాపింగ్ చేస్తూ వస్తువులను ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది అని వాట్సాప్ ( WhatsApp ) తెలిపింది. అదే సమయంలో వ్యాపారులకు కూడా అవకాశాలు పెరుగుతాయి. వారి ఉత్పత్తులు త్వరగా అమ్ముడయ్యే అవకాశం ఉంది.

Also Read | 10 Lakh Dollar: దుబాయి లాటరీలో భారత సంతతి వ్యక్తికి కాసుల పంట

ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. ప్రతీ రోజు సుమారు 175 మిలయన్ల మంది వాట్సాప్ బిజినెస్ ఎకౌంట్ ను ( WhatApp Business Account ) వినియోగిస్తున్నారు. ఇందులో 40 మిలియన్ల మంది బిజినెస్ కేటలాగ్ ను చూస్తుంటారు. ఇందులో 3 మిలియన్ల మంది భారతదేశం నుంచే ఉన్నారు.

Also Read | ATM Centerలో జ్యూస్ పార్లర్..మహారాష్ర్టలో వింత వ్యాపారం

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News