Cow Kiss Black King Cobra: బ్లాక్‌ కింగ్‌ కోబ్రాను నాలుకతో తాకిన ఆవు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Cow Kisses Black King Cobra Viral Video: ప్రస్తుతం యూట్యూబ్లో ఓ బ్లాక్ కింగ్ కోబ్రాకి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. ఆవు తన నాలుకతో బ్లాకింగ్ కోబ్రాను తాకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. మీరు చూడకపోతే తప్పకుండా చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2023, 09:15 PM IST
Cow Kiss Black King Cobra: బ్లాక్‌ కింగ్‌ కోబ్రాను నాలుకతో తాకిన ఆవు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..

 

Cow Kisses Black King Cobra Viral Video: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ విస్తరించడంతో ఏ దేశాల్లోనైనా సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగినప్పటి నుంచి బాహ్య ప్రపంచంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. అయితే తరచుగా సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పాములు, జంతువులు, ఫన్నీ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రస్తుతం చాలామంది పాములకు సంబంధించిన వీడియోలను ఎక్కువ ఆసక్తితో చూస్తున్నారు. ఈ వీడియోలో కొన్ని నేటిజన్లను భయపెట్టే విధంగా ఉంటే మరికొన్ని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈరోజు ఓ పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ఏంటో, వీడియోకి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామందికి పాములంటే ఎంతో భయం.. అందుకే కొంతమంది పామును చూడగానే ఆమడ దూరం పరిగెడతారు. సాధారణంగా పాములు అనేక రకాలు ఉంటాయి. అందులో కొన్ని మనుషులకు ఇతర జంతువులకు హాని కలిగిస్తే.. మరికొన్ని మాత్రం విషయాన్ని కలిగి ఉండవు. అయితే చాలా వరకు సోషల్ మీడియాలో బ్లాక్ కింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతాయి. ఇటీవలే ఎక్స్ తో పాటు యూట్యూబ్లో బ్లాకింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది ఈ వీడియోని చూసిన నటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఆశ్చర్యాన్ని గురికావాల్సిన అంశం ఏంటి..

సర్వసాధారణంగా కొన్ని బ్లాకింగ్ ఇతర జంతువులను కూడా సులభంగా వేటాడగలుగుతాయి. కానీ ఈ వీడియోలు ఓ ఆవు కింగ్ కోబ్రా ను నాలుకతో తాకడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చాలావరకు నల్ల కింగ్ కోబ్రాలు ఇతర జంతువులపై దాడి చేసి చంపుతూ ఉంటాయి కానీ ఈ కింగ్ కోబ్రా మాత్రం ఏ మాత్రం దాడి చేయకుండా ఆవుతో ఉండడం సోషల్ మీడియా వినియోగదారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆవు పలుసార్లు పామును నాలుకతో తాకినప్పటికీ పాము ఏ మాత్రం ఆగ్రహానికి గురికాకుండా ఎంతో ఓపికతో ఉంది. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ వీడియోను కింగ్ కోబ్రా టీవీ అని యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను 7 లక్షల మందికిపైగా లైక్ చేయగా కొన్ని లక్షల మంది వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియో ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంది కాబట్టి నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News