Smart Phone: త్వరలో మార్కెట్లో Asus Zenfone 7

  Asus Zenfone 7 త్వరలో మార్కెట్లోకి రానుంది. ఇందులో 46 మెగాపిక్సెల్స్ ఉన్న ఫ్లిప్ కెమెరా హైలైట్.

Last Updated : Aug 19, 2020, 03:07 PM IST
    • Asus Zenfone 7 త్వరలో మార్కెట్లోకి రానుంది. ఇందులో 46 మెగాపిక్సెల్స్ ఉన్న ఫ్లిప్ కెమెరా హైలైట్.
    • Asus భారత దేశంలో ఉన్న స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం మరో స్మార్ట్ ఫోన్ ను తీసుకురానుంది.
    • Asus ZenFone 7 అనే ఈ స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 27న లాంచ్ చేయనున్నారట.
    • భారత్ తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఒకేసారి ఆగస్టు 27 న ఉదయం 11.30 నిమిషాలకు విడుదల చేయనున్నారట.
Smart Phone: త్వరలో మార్కెట్లో Asus Zenfone 7

Asus భారత దేశంలో ఉన్న స్మార్ట్ ఫోన్ (Smart Phone ) వినియోగదారుల కోసం మరో స్మార్ట్ ఫోన్ ను తీసుకురానుంది. Asus ZenFone 7  అనే ఈ స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 27న లాంచ్ చేయనున్నారట. భారత్ తో ( India )  పాటు ప్రపంచంలోని ( World ) ఇతర దేశాల్లో ఒకేసారి ఆగస్టు 27 న ఉదయం 11.30 నిమిషాలకు విడుదల చేయనున్నారట.

అయితే ఈ ఫోన్ లో ఉన్న మరిన్ని ఫీచర్స్ గురించి ఇప్పడు తెలుసుకుందాం...

Asus Zenfone 7 లో డ్యూయల్ ఫ్లిప్ ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. కెమెరా సెటప్ లో మొత్తం 48 మెగాఫిక్సెల్ సెన్సార్లతో పాటు 13 మెగాపిక్సెల్స్ సెన్సార్స్ కూడా ఉంటాయట. ఈ ఫోన్ లో 5000 mAh  పవర్ ఫుల్ బ్యాటరీ ఉండనుంది. ఈ పోన్ లో ఫేస్ రికగ్నిజషన్ సిస్టమ్ కూడా ఉండనుంది అని సమాచారం. 6.8 ఇంచుల డిస్ప్లే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్లతో పాటు యాండ్రాయిడ్ 10 వర్షన్ ఉంటుంది. 128/256 జీబీలతో అందుబాటులోకి రానుంది అని సమాచారం.

Trending News