Snake Fight Video: పేరుకే విషపూరిత పాములు.. చిన్న చిన్న ప్రత్యర్థుల చేతుల్లో ఎలా ఓడాయో చూడండి!

Cobra Fights with Small Animals: జంతువులను చంపడం సర్వసాధారణం. అయితే ప్రపంచంలో పాములను ఎదుర్కొనే జంతువులు పక్షులు కూడా ఉన్నాయి. మీరెప్పుడైనా వాటిని చూశారా.? అయితే ఇప్పుడు చూడండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 20, 2023, 07:53 PM IST
Snake Fight Video: పేరుకే విషపూరిత పాములు.. చిన్న చిన్న ప్రత్యర్థుల చేతుల్లో ఎలా ఓడాయో చూడండి!

Snake Fights with Small Animals: పాములు ఎంత భయంకరమైనవో అందరికీ తెలిసిందే. పాముకాటు ఏ జంతువు కైనా, మనుషులకైనా ప్రాణాపాయం లాంటిదే. ప్రపంచంలో చాలా రకాల జాతులకు చెందిన అతి భయంకరమైన పాములు ఉన్నాయి. ఈ పాముల్లో కింగ్ కోబ్రా జాతికి చెందిన పాము ఒకటి. ఇది దాదాపు 5 నుంచి 11 అడుగుల దాకా ఉంటుంది. చూడడానికి నల్లగా భయంకరంగా పడక విప్పుతూ బుసలు కొడుతూ ఉంటుంది. అయితే ఇవి ఇతర జంతువుల మీదికి దాడికి దిగడం సహజం. కానీ వీటి పైకి దాడికి దిగే జంతువులను మీరు ఎప్పుడైనా చూశారా? మీకు సందేహం కలగవచ్చు కింగ్ కోబ్రాల పై కూడా దాడికి దిగే జంతువులు ఉన్నాయా అని? ఈరోజు మేము చూపించే వీడియో మీ అందరిని ఆశ్చర్యానికి గురి చేయొచ్చు.

కింగ్ కోబ్రాలు ఇతర జంతువుల పైకి దాడికి దిగి చంపడం సర్వసాధారణం. ఈ 11 గల అడుగుల పాములు సైలెంట్ గా దాడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అందుకే ఇతర జంతువులపై దాడి చేసే క్రమంలో కోబ్రా నుంచి ఎలాంటి శబ్దం వినిపించదు. కొన్ని పాములు ఇతర జంతువుల పై దాడి చేసే క్రమంలో వాటిని రక్షించుకునేందుకు.. పాములతో సైతం జంతువులు దాడికి దిగుతాయి. తరచుగా మనం ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కూడా సేమ్ టు సేమ్ ఇలాంటిదే. కింగ్ కోబ్రాలు దాడి చేసినప్పుడు వాటి నుంచి ఆ జంతువులు వాటినవే ఎలా రక్షించుకున్నాయో తెలిపేదే ఈ వీడియో. ఈ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News