Daksha Nagarkar: హాట్ నెస్ తో సమ్మర్ ను మరింత హీటెక్కిస్తున్న జాంబి రెడ్డి బ్యూటీ

Daksha Nagarkar latest photos: జాంబీ రెడ్డి బ్యూటీ దక్షా నాగర్కర్ తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. రీసెంట్ గా ఇన్ స్టాలో ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

2007లో కన్నడ సినిమా 'భూగత' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది దక్ష నాగర్కర్.   

2 /6

2015లో ‘ఏకే రావు పీకే రావు’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.   

3 /6

ఆ తర్వాత బంగార్రాజు, హుషారు, రావణాసుర, జాంబీ రెడ్డి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

4 /6

అయితే గత కాలంగా ఈ అమ్మడకు సరైన ఆఫర్స్ లేవు. దీంతో రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.   

5 /6

ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో  మాంచి ఫాలోయింగ్ ఉంది. దక్ష ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫిక్స్ ఫోస్ట్ చేస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తోంది.   

6 /6

రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. ఈ భామ గ్లామర్ కు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది.