Virat Kohli: తమ కూతురు వామికాతో కలిసి దుబాయ్ నుంచి తిరిగొచ్చిన అనుష్క, కోహ్లీ

Anushka Sharma as Virat Kohli and family return from Dubai : భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూతురిని అత్యాచారం చేస్తామంటూ కొన్ని రోజుల క్రితం బెదిరింపుల వచ్చిన తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో కొందరు ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు. 

  • Nov 13, 2021, 17:57 PM IST

Vamika stays carefully hidden in the arms of her mom, Anushka Sharma as Virat Kohli and family return from Dubai : టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భార్యాబిడ్డలను ఉద్దేశించి చాలా దారుణంగా కామెంట్లు చేశారు. కివీస్‌తో ఓటమి అనంతరం కొంతమంది నెటిజన్లు విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ దంపతుల చిన్నారి కూతురు వామికాను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. సిగ్గు పడు అనుష్క... వామికా ఫొటోలు ఎప్పుడెప్పుడు బయటపెడతారా అని చూస్తున్నాం. అలా అయితేనే కదా తనను గుర్తించి ...... దాడి చేయగలం అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం దుబాయ్ నుంచి విరాట్, అనుష్కలు వామికతో కలిసి తిరిగి వచ్చేశారు. అందుకు సంబధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6

అభంశుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో పలువురు సామాజిక వేత్తలు మండిపడ్డారు.