Urfi Javed: బికినీలో రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. నెవర్ బిఫోర్ అందాలు..!

Urfi Javed Looks gorgeous in Latest Bikini photos. ఉర్ఫీ జావేద్ తన ఫొటోలతో ఎక్కువగా ట్రోలింగ్‌కి గురవుతూ ఉంటారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ఫొటోస్ పోస్ట్ చేస్తూనే ఉంటారు.

  • Apr 15, 2022, 21:48 PM IST
1 /5

ఉర్ఫీ జావేద్ తన ఫొటోలతో ఎక్కువగా ట్రోలింగ్‌కి గురవుతూ ఉంటారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ఫొటోస్ పోస్ట్ చేస్తూనే ఉంటారు. తాజాగా బికినిలో నెవర్ బిఫోర్ అనేలా అందాల ప్రదర్శన చేశారు.   

2 /5

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉర్ఫీ జావేద్ పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లక్షల్లో లైకులు వస్తుంటాయి. రకరకాల వేషధారణలతో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి తన అభిమానులను అలరిస్తుంటారు. 

3 /5

సీరియల్స్, సినిమాల కంటే.. సోష‌ల్ మీడియా ద్వారానే ఉర్ఫీ జావేద్ పాపులారిటీ సంపాదించారు. నెట్టింట ఎంతో యాక్టీవ్‌గా ఉండే ఉర్ఫీ .. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తారు. 

4 /5

న‌టిగా ఉర్ఫీ జావెద్ 'బాదే భ‌య్యాకీ దుల్మ‌నియా' సీరియ‌ల్‌తో ప్రేక్ష‌కుల‌ను అలరించారు. మేరీ దుర్గాతో న‌టిగా మంచి గుర్తింపు  సంపాదించుకున్నారు. 

5 /5

హిందీ ఓటీటీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఉర్ఫీ జావేద్.. తన అందచందాలతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు.