Keerthy suresh: తెల్ల చీరలో అందమైన పాలరాతి బొమ్మలా కీర్తీ సురేశ్​..

Keerthy suresh: కీర్తి సురేశ్​.. చేసే ప్రతి సినిమాతో తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకెళ్తోంది. సోషల్ మీడియాలోను యాక్టివ్​గా ఉండే ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన కొన్ని అందమైన ఫొటోలను చూసేద్దామా!

  • Apr 15, 2022, 21:14 PM IST
1 /5

కీర్తీ సురేశ్​ చెన్నైలో పుట్టిన మలయాళం బ్యూటీ. అమెది సినీ నేపథ్యమున్న కుటుంబం.

2 /5

చైల్డ్ ఆర్టిస్ట్​గా కూడా 2000 నుంచి 2002 మధ్య పలు సినిమాల్లో నటించింది కీర్తి సురేశ్​.

3 /5

నేనూ శైలజ చిత్రంతో తెలుగులో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. 2016లో వచ్చిన ఈ సినిమాతో కీర్తీ సురేశ్​కు మంచి మార్కులు పడ్డాయి.

4 /5

2018లో వచ్చిన మహానటి మూవీ కీర్తీ సురేశ్​ నటనకు జనం నీరాజనం పట్టారు. అమెపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి.

5 /5

ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 6 సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ.