Krithi Shetty: పొట్టి డ్రెస్‌లో కృతి శెట్టి కిర్రాక్ పోజులు.. థైస్ షోతో బేబమ్మ మంటలు

Krithi Shetty Pics: ‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. హ్యాట్రిక్ విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ఆ తరువాత అదే జోరును ఈ భామ కంటిన్యూ చేయలేకపోయింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫొటో షూట్స్‌తో సందడి చేస్తోంది. 
 

  • Dec 25, 2023, 22:59 PM IST
1 /5

ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు వంటి సినిమాల హిట్స్‌తో గోల్డెన్‌ భామగా పేరు తెచ్చుకుంది కృతి శెట్టి.  

2 /5

అయితే ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ సినిమాలు బాగా నిరాశకు గురి చేశాయి.  

3 /5

తెలుగులో శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమా ఒక్కటే ఈ బ్యూటీ చేతిలో ఉంది.   

4 /5

ప్రస్తుతం తమిళంలో ఎక్కువగా సినిమాలు చేస్తోంది కృతి శెట్టి. వరుసగా మూడు సినిమాలతో అలరించనుంది.  

5 /5

ఇక సోషల్ మీడియాతో పొట్టి దుస్తుల్లో మెరుపులు మెరిపించింది. థైస్ షోతో మైండ్ బ్లాక్ చేసింది.