Trisha Krishnan Pics: వయసు పెరుగుతున్నా.. అందం మాత్రం ఇసుమంత కూడా తగ్గట్లేదు! త్రిష బ్యూటిఫుల్ పిక్స్

PS 2 Heroine Trisha Krishnan looks like an angel in Yellow Saree. పీఎస్ 2 ప్రచార కార్యక్రమంలో త్రిష కృష్ణన్ అందంగా ముస్తాబయ్యారు. యెల్లో శారీలో దేవకన్యలా మెరిసిపోతున్నారు. 
 

1 /6

పీఎస్ 2 ప్రచార కార్యక్రమంలో త్రిష కృష్ణన్ అందంగా ముస్తాబయ్యారు. యెల్లో శారీలో దేవకన్యలా మెరిసిపోతున్నారు. వయసు పెరుగుతున్నా.. త్రిష అందం మాత్రం ఇసుమంత కూడా తగ్గట్లేదు.   

2 /6

ఇటీవల పీఎస్ 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిష కృష్ణన్.. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం పీఎస్ 2 ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.   

3 /6

తెలుగుతో పాటు తమిళంలోనూ త్రిష స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటారు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. గతకొంత కాలంగా చెన్నై చిన్నది ఆచితూచి సినిమాలు చేస్తున్నారు.   

4 /6

2004లో ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో త్రిష తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు.   

5 /6

పలు యాడ్స్ చేసిన త్రిష కృష్ణన్ దర్శుకుల కళ్లలో పడ్డారు. 2003లో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.   

6 /6

1983 మే 4 చెన్నై మహానరంలో త్రిష కృష్ణన్ జన్మించారు. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొన్నారు.