Shravana Masam 2024: రేపే మొదటి శ్రావణ శుక్రవారం, నాగులచవితి.. మహిళలు ఈ 3 పనులు అస్సలు చేయకండి..

Shravana Masam 2024: శ్రావణ మాసం లక్ష్మిదేవి పూజలు చేస్తారు. అయితే, ఈ మాసం అత్యంత వైభవోపేతంగా చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అయితే, శ్రావణ మాసంలో నాగుల పంచమి కూడా నిర్వహించనున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక, సంతాన సమస్యల నుంచి బయటపడతారు.
 

1 /5

రేపు మొదటి శ్రావణ శుక్రవారం, నాగుల పంచమి ఈరోజు నాగదేవతలను పూజిస్తారు. అయితే, ఈ రోజు మహిళలు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.  

2 /5

సాధారణంగా నాగుల పంచమిని గరుడ పంచమి అని కూడా పిలుస్తారు. జాతకంలో సంతానం కలుగకుండా ఉంటుందో వారు నాగదేవత ఆరాధన చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది. కొన్ని దోషాలకు కూడా నాగ దేవత పూజ ప్రభావవంతమైన రెమిడీ.  

3 /5

నాగుల పంచమి రోజున పొలం దున్నరు.  రైతులు కూడా పొలాన్ని తవ్వకుండా ఉంటారు. ఈరోజు నాగదేవత పూజ చేస్తే సకల భాగ్యాలు కలుగుతాయి. నాన్‌ వెజ్‌ తినకుండా ఉండాలి. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి.  

4 /5

ఏ స్త్రీ జాతకంలో అష్టమ స్థానంలో రాహువు కేతువు, శని ఉంటాడో వారికి సర్పదోషం ఉంటుంది. ఈ రోజు నాగుల పంచమి నుంచి కార్తీక మాసం నాగుల చవితి వరకు పూజలు చేస్తే సంతానప్రాప్తి తప్పకుండా కలుగుతుంది.   

5 /5

నాగులచవితి రోజు గడప పూజ చేసి పాము చిత్రాలను గడుప ఇరువైపులా చిత్రీకరించాలి. అయితే, రాగి పాత్రలో పాలు పెట్టకూడదు. దీంతోపాటు రేపు లక్ష్మిదేవి పూజ కూడా చేస్తారు. వాయినాలు ఇవ్వడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల లక్షి కటాక్షం కలుగుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)