Tollywood Senior Heroins Remunartions: తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్‌తో పాటు సీనియర్ భామలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ కు వీళ్లు సరిజోడిగా నిలుస్తున్నారు. దీంతో ఈ భామలకు కూడా మంచి డిమాండ్ వుంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్‌తో పాటు సీనియర్ భామలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ఇందులో నయనతార, అనుష్క శెట్టి, సమంత కూడా ఓ రేంజ్లో పారితోషకాలు అందుకుంటున్నారు. ఇందులో ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే..
అనుష్క శెట్టి.. అనుష్క శెట్టి .. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈమె ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
నయనతార.. నయనతార.. ఇండస్ట్రీకి వచ్చిన 2 దశాబ్దాలుగా లేడీ సూపర్ స్టార్‌గా అలరిస్తోంది. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు రూ. 5 కోట్ల వరకు పారితోషకం అందుకుంటోంది.
సమంత.. సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా అలరిస్తోంది. ఈమె ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. తాజాగా 'సిటాడెల్' వెబ్ సిరీస్ కోసం రూ. 3.5 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్టు సమాచారం.
త్రిష.. త్రిష కథానాయిగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈమె ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. 'విశ్వంభర' కోసం దాదాపు రూ. 2.5 కోట్ల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.
కాజల్ అగర్వాల్. . పెళ్లై ఓ పిల్లాడు పుట్టిన తర్వాత కూడా కథానాయికగా అదే దూకుడు చూపిస్తోంది. భగవంత్ కేసరి సినిమా కోసం దాదాపు రూ. 2 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.
తమన్నా.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లలో తమన్నా ఒకరు. ఈమె ఒక్కో సినిమాకు రూ. కోటి వరకు పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం.
రకుల్ ప్రీత్ సింగ్.. రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం ఈ భామకు డిమాండ్ తగ్గింది. అందుకే ఒక్కో సినిమాకు దాదాపు రూ. 70 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.