Rakul Preet Singh Latest Pics: బటన్స్ విప్పేసి రకుల్ ప్రీత్ రచ్చ.. అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా!!

  • Feb 23, 2022, 16:22 PM IST

'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో వెనక్కితిరిగి చూసుకొవాల్సిన అవసరం రాలేదు. లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్‌లీ, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్ మూవీస్‌లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారారు. 

1 /4

వివాహానికి రకుల్ ప్రీత్ ఆల్ వైట్ బ్రాలెట్ మరియు లెహంగా ధరించారు. ఈ డ్రెస్సులో రకుల్ హాట్ హాట్‌గా ఉన్నారు. ఎద, నడుము, నాభి అందాలు కనిపించేలా డ్రెస్ ఉంది. అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2 /4

రకుల్ ప్రీత్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి తాజాగా ఢిల్లీలో ఫిల్మ్ మేకర్ లవ్ రంజన్ వివాహానికి హాజరయ్యారు. ఈ సమయంలో తాజ్ మహల్ వద్ద ఇద్దరు కలిసి సందడి చేశారు. 

3 /4

ఇటీవల మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి 'కొండపొలం' సినిమా చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్‌పై కన్నేశారు. బాలీవుడ్‌లో రకుల్ నటించిన 4-5 సినిమాలు ఈ ఏడాది  రిలీజ్ అవుతున్నాయి. వాటిలో రెండు సినిమాలు సూపర్ హిట్ అయినా.. రకుల్ బాలీవుడ్‌లో సెటిల్ అయినట్టే.

4 /4

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ హవా కాస్త తగ్గిపోయింది. పూజా హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేష్ ,సాయి పల్లవి లాంటి హీరోయిన్లు సత్తాచాటుతుండడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి.