Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు

టాలీవుడ్ నటి సీరత్ కపూర్ హాట్ స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ర‌న్ రాజా ర‌న్‌ సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షలకు పరిచయమైంది. అంతకుముందే చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ఈ ఒంపుసొంపుల చిన్నది కొరియగ్రాఫర్‌గా పనిచేసింది. 

  • Aug 26, 2020, 16:43 PM IST

Seerat kapoor new hot stills: టాలీవుడ్ నటి సీరత్ కపూర్ హాట్ స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ర‌న్ రాజా ర‌న్‌ సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షలకు పరిచయమైంది. అంతకుముందే చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ఈ ఒంపుసొంపుల చిన్నది
కొరియగ్రాఫర్‌గా పనిచేసింది. 

1 /17

రన్ రాజా రన్ రిలీజ్ అయినప్పుడే ఈ ముద్దుగుమ్మ నటించిన బాలీవుడ్ సినిమా జిద్ విడుదలైంది. 

2 /17

ఆ తర్వాత సీరత్ కపూర్ టైగ‌ర్, కొలంబ‌స్, రాజు గారి గ‌ది 2, ట‌చ్ చేసి చూడు వంటి చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అయితే.. ఈ భామ‌ తరచూ సోషల్ మీడియా వేది ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన ఫ్యాన్స్‌కు ఆకట్టుకుంటూ వయ్యారాలను ఒలకబోస్తుంది.

3 /17

అయిత్ ఇటీవలనే ఈ చిన్నది సినీ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి కూడా మాట్లాడి చర్చల్లో నిలిచింది. సెల‌బ్రిటీల పిల్ల‌ల‌కు ఎలాంటి అవ‌కాశాలు ఇస్తారో..అంతే సమానంగా ఇతరులకు కూడా వారి టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాలని అభిప్రాయపడింది ఈ ముద్దుగుమ్మ. 

4 /17

ప్రస్తుతం ఈ భామ హాట్ స్టిల్స్ అందరి చూపులను కట్టిపడేస్తున్నాయి. 

5 /17

సీర‌త్ కపూర్ కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రంతో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ అమ్మడు.. ప్ర‌స్తుతం మా వింత గాధ వినుమా చిత్రంలో నటిస్తోంది.

6 /17

ప్రస్తుతం సీరత్ కపూర్ న్యూ స్టిల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

7 /17

8 /17

9 /17

సీరత్ కపూర్ అందాలు..

10 /17

11 /17

పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు

12 /17

13 /17

14 /17

15 /17

16 /17

17 /17