మనందరం నెలకో రెండు నెలలకు ఒకసారి గ్యాస్ బుక్ చేస్తుంటాం. అయితే ఇకపై గ్యాస్ బుక్ చేస్తే కాస్త లాభం పొందే అవకాశం ఉంది. రూ. 50 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. ఇలా చేస్తే మీ డబ్బు కాస్త వెనక్కి వస్తుంది.
ముందు అమేజాన్ యాప్ లో లాగిన్ అయి.. అందులో బిల్ పేమెంట్స్ లో ఉండే గ్యాస్ లేదా LPG ఆప్షన్ ను ఎంచుకోండి. తరువాత మీ గ్యాస్ కంపెనీ, నెంబర్స్ ఎంటర్ చేయండి.
అన్నివివరాలు పొందుపరిచాక వెంటనే పేమెంట్ ప్రాసెస్ పూర్తిచేయండి.
గ్యాస్ బుకింగ్ పూర్తి అయ్యాక మీకు బుకింగ్ ఐడి వస్తుంది. అంటే మీ గ్యాస్ బుకింగ్ విజయం వంతం అయింది.
ఇక మీ గ్యాస్ బండ మీ ఇంటికి వచ్చాక.. మీకు వెంటనే క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది.
ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది Photo Courtesy : Amazon