Rakul Preeth Singh: టాలీవుడ్ అందాల తార రకుల్ హాట్ ఫోటోలు నెట్టింట వైరల్

తెలుగు, హిందీ చలనచిత్ర పరిశ్రమల్లో స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్. ఇప్పుడు తాజాగా ఓ ఫోటోషూట్ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అత్యంత గ్లామరస్‌గా కన్పిస్తున్న రకుల్ ఫోటోలు కాస్సేపటికే వైరల్ అయిపోయాయి. అభిమానులే కాదు సెలెబ్రిటీలు కూడా కామెంట్లతో సందడి చేస్తున్నారు.
  • Mar 23, 2022, 14:32 PM IST

Rakul Preeth Singh: తెలుగు, హిందీ చలనచిత్ర పరిశ్రమల్లో స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్. ఇప్పుడు తాజాగా ఓ ఫోటోషూట్ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అత్యంత గ్లామరస్‌గా కన్పిస్తున్న రకుల్ ఫోటోలు కాస్సేపటికే వైరల్ అయిపోయాయి. అభిమానులే కాదు సెలెబ్రిటీలు కూడా కామెంట్లతో సందడి చేస్తున్నారు.
 

1 /6

అత్యంత గ్లామరస్‌గా కన్పిస్తున్న రకుల్ ఫోటోలు కాస్సేపటికే వైరల్ అయిపోయాయి. అభిమానులే కాదు సెలెబ్రిటీలు కూడా కామెంట్లతో సందడి చేస్తున్నారు.

2 /6

తెలుగు, హిందీ చలనచిత్ర పరిశ్రమల్లో స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్. ఇప్పుడు తాజాగా ఓ ఫోటోషూట్ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

3 /6

రకుల్ ప్రీత్‌సింగ్ ఇటీవల దేవుడితో రిలేషన్ షిప్ వార్తలతో చర్చనీయాంశమైంది.  

4 /6

ప్రతి సందర్భాన్ని ఫోటోషూట్‌గా మలుస్తోంది రకుల్ ప్రీత్‌సింగ్. 

5 /6

గత కొద్దికాలంగా రకుల్ ప్రీత్‌సింగ్..బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తోంది.  

6 /6

రకుల్ తన లేటెస్ట్ ఫోటోల్ని ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసిందో లేదా మొత్తానికి వైరల్ అయిపోయింది.