Rashmika Mandanna: ప్రియమైన వాడితో రష్మిక మందన్న.. ఫోటో వైరల్..


Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి తెలుగు వాళ్లకు  పరిచయాలు అక్కర్లేదు.  ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా కథానాయికగా రష్మిక దూసుకుపోతుంది. తాజాగా ప్రియమైన వాడితో ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.

1 /6

రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కూడా సత్తా చాటుతోంది. అన్ని ఇండస్ట్రీస్‌లో  జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.  అంతేకాదు తాజాగా తన ప్రియమైన కుక్క పిల్లతో కనిపించి కనువిందు చేసింది.

2 /6

రష్మిక మందన్న కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని విరాజ్ పేటలో 1996 ఏప్రిల్ 5న జన్మించింది. అంతేకాదు అక్కడ స్థానికంగా ఉండే కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.

3 /6

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రష్మిక ఇంట గెలిచి రచ్చ గెలుస్తోంది.  ఈమె నటించిన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోయిన్‌గా  ఈ మధ్య కాలంలో ఎవరు లేరు.

4 /6

రష్మిక ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసే ఆఫర్స్  వరుసగా వస్తున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు మరింత ప్రచారం కల్పిస్తోంది నేషనల్ క్రష్. 

5 /6

2020లోనే నేషనల్ క్రష్‌గా ఎంపికైన రష్మిక..  హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమిల్ సినిమాల్లో నటించింది. యానిమల్ మూవీ హిందీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.

6 /6

రష్మిక మందన్నకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 43 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం రష్మిక  చేతిలో పలు క్రేజీ ప్యాన్ ఇండియా  ప్రాజెక్ట్స్ ఉన్నాయి.