Liver Health: ఈ 5 పండ్లు నెలరోజులపాటు తింటే.. పాడైన లివర్ కూడా పనిచేయాల్సిందే..

Liver Healthy Fruits: మన శరీరంలో లివర్ ఎన్నో రకాల పనులు చేస్తుంది ఎన్నో రకాల విషపదార్థాలను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్ని పనులు చేస్తున్న లివర్ ని కాపాడే ఆహారాలు ఏముంటాయో తెలుసుకుందాం.

Liver Healthy Fruits: మన శరీరంలో లివర్ ఎన్నో రకాల పనులు చేస్తుంది ఎన్నో రకాల విషపదార్థాలను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్ని పనులు చేస్తున్న లివర్ ని కాపాడే ఆహారాలు ఏముంటాయో తెలుసుకుందాం. కొంతమంది ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతారు. దీని వల్ల లివర్ మరింత పాడయ్యే ప్రమాదం ఉంది. వీటిని తట్టుకొని కూడా లివర్ పదికాలపాటు బాగుండాలంటే ఈ ఐదు రకాల ఫ్రూట్స్ మీ డైట్ లో చేర్చుకోండి.
 

1 /6

కొంతమంది ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతారు. దీని వల్ల లివర్ మరింత పాడయ్యే ప్రమాదం ఉంది. వీటిని తట్టుకొని కూడా లివర్ పదికాలపాటు బాగుండాలంటే ఈ ఐదు రకాల ఫ్రూట్స్ మీ డైట్ లో చేర్చుకోండి.  

2 /6

అవకాడో ఈ మధ్యకాలంలో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో గ్లూటాథియోన్  ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది లివర్ డిటెక్సిఫికేషన్ కి చాలా ఉపయోగపడుతుంది. ఆల్కహాల్ కెమికల్స్ వంటి పదార్థాల నుంచి లివర్ని రక్షించడానికి  గ్లుటాథియోన్  ఎంతో అవసరం. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు లివర్ డిజార్డర్ ఉన్నవాళ్లు అవకాడోను తప్పకుండా వారి డైట్ లో చేర్చుకోవాలి.  

3 /6

బ్లూ బెర్రీస్ బ్లాక్ బెర్రీస్ వంటివి పండ్లు ఫ్యాటీలివర్ సమస్యకు చెక్ పెడతాయి లివర్ సమస్యలు రాకుండా కాపాడతాయి ఇవి డ్రై ఫార్ములా కూడా దొరుకుతాయి ఈ బెర్రీస్ కడుపులోకి వెళ్లి సూపర్ ఆక్సిడైజ్ ఫార్ములేషన్ ని లివర్ ని కాపాడుతుంది సూపర్ ఆక్సైడ్ డిస్ముటైజేషన్ ఎంత ప్రొడక్షన్ పెరిగితే కీ టాక్సిఫికేషన్ అంత స్పీడ్ గా పెరుగుతుంది  

4 /6

మనం ఎక్కువ శాతం తీసుకునే పండ్లలో జామకాయ ఒకటి ఇందులో అత్యధిక శాతం విటమిన్ సి ఉంటుంది లివర్ డిటాక్సిఫికేషన్ కి ఎంతో అవసరం ఈ విటమిన్ సి  అందుకే ప్రతిరోజు ఒక జామకాయని మీ డైట్ లో చేర్చుకోండి   

5 /6

ప్రస్తుతం స్టార్ ఫ్రూట్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఇందులో ఎనిమిది రకాల అంటే ఆక్సిడెంట్లు టాక్సిఫికేషన్ కి ఎంతో సహాయపడతాయి లివర్ ని కాపాడుకోవడానికి ఇవి కూడా ఎంత ఉపయోగపడతాయి   

6 /6

ఇంక చివరగా లివర్ ని కాపాడే మరో పండు గ్రేప్స్ ఎందులో గ్రీన్ బ్లాక్ రెడ్ మూడు రకాలు మార్కెట్లో కనిపిస్తాయి ఇది మన ఆహారంలో చేర్చుకుంటే లివర్ ని కాపాడతాయి ఇందులో రెస్పెక్ట్రల్ అనే కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది లివర్ గిటార్సిఫికేషన్ కి ఎంత ఉపయోగపడుతుంది ఈ ఐదు రకాల పండ్లను సాయంత్రం ఏడు గంటలకు ప్రతిరోజు మీ డైట్ లో చేర్చుకుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవాళ్లు లివర్ మామూలుగా అయ్యే అవకాశం ఉంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )