Kamal Haasan Birthday party : కమల్ హాసన్ బర్త్ డే.. పెద్ద కుటుంబమే.. తళుక్కుమన్న మణిరత్నం, సుహాసిని

Kamal Haasan Birthday party కమల్ హాసన్ బర్త్ డే (నవంబర్ 7) సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కమల్ హాసన్ బర్త్ డే పార్టీ పిక్స్ బయటకు వచ్చాయి.

  • Nov 07, 2022, 17:33 PM IST
1 /5

కమల్ హాసన్ పుట్టిన రోజు (నవంబర్ 7) సందర్భంగా ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున పార్టీ జరిగినట్టు కనిపిస్తోంది. ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

2 /5

సుహాసినికి కమల్ హాసన్ బాబాయ్ వరస అవుతాడని అందరికీ తెలిసిందే. ఇక కమల్ హాసన్ బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో సుహాసిని, తన భర్త మణిరత్నంతో కలిసి సందడి చేసింది.

3 /5

కమల్ హాసన్ సోదరుడు చారు హాసన్ కూడా ఈ సెలెబ్రేషన్స్‌లో కనిపించాడు. కమల్ తన అన్నా, వదినలకు ఏదో స్పెషల్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

4 /5

కమల్ హాసన్ బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో మాత్రం ఆయన కూతుర్లు కనిపించలేదు. అక్షర హాసన్, శృతి హాసన్ మాత్రం ఈ సెలెబ్రేషన్స్ ఫోటోల్లో ఎక్కడా కనిపించలేదు.  

5 /5

కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శంకర్ తెరకెక్కిస్తోన్న ఇండియన్ 2 సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను బర్త్ డే స్పెషల్‌గా రిలీజ్ చేశారు.