Jabardasth Varsha: ఓర చూపులతో జబర్దస్త్ వర్ష వల.. మొత్తం కప్పేసుందిగా..

Jabardasth Varsha Photos: సీరియల్స్‌లో చిన్న చిన్న క్యారెక్టర్లు పోషిస్తూ.. జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది వర్ష. మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది ఈ బ్యూటీ. హాట్ ఫొటోలతో కుర్రకారుకు పిచ్చేక్కిస్తోంది.

  • Nov 07, 2022, 15:58 PM IST
1 /5

జబర్దస్త్‌ ఇమ్మాన్యుయేల్‌తో లవ్ ట్రాక్ వర్షకు మంచి పేరు తీసుకువచ్చింది. రష్మీ-సుధీర్ తరువాత బుల్లితెరపై ఈ జంటకే ఎక్కువ క్రేజ్ ఉంది.  

2 /5

ఇక తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో అయితే వర్ష మెడలో ఇమ్మాన్యూయేల్ తాళి కట్టినట్లు చూపించారు.   

3 /5

టీఆర్పీల కోసం మల్లెమాల మరో స్ట్రాటజీ ప్లే చేస్తూ.. ప్రోమోను అలా కట్ చేసిందని నెటిజన్లు ఆడుకుంటున్నారు.  

4 /5

తాజాగా ఈ బ్యూటీ గోల్డ్ కలర్ డ్రెస్‌లో మెరిపోతున్న పిక్స్‌ను షేర్ చేసింది. ఓర చూపులతో కుర్రకారుకు వల వేస్తోంది.   

5 /5

జబర్దస్త్‌ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, స్పెషల్ షోలతో వర్ష స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది.