Sreeleela: డైలామాలో శ్రీలీల సినీ కెరీర్.. హిట్స్ లేకపోతే అంతే సంగతలు..

Sreeleela: శ్రీలీల ప్రస్తుతం  టాలీవుడ్ హాట్ బేబి. మొదటి సినిమాతో స్టార్ అయిపోయింది. అంతేకాదు వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె కెరీర్‌కు ఫ్లాపులనేవి స్పీడ్ బ్రేకర్స్‌గా మారాయి. ఈ నేపథ్యంలో రాబోయే సినిమాపై ఫోకస్ పెట్టింది.

 

1 /6

తెలుగులో బుల్లెట్‌లా వచ్చి రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్న తార. అంతేకాదు టాలీవుడ్ వరుస ఛాన్సులతో తన సత్తా చూపెడుతోంది. ఈ ఇయర్  త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా సరైన విజయం సాధించలేదు. దీంతో ఈమె కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

2 /6

ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మాత్రమే పెద్ద మూవీ ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎపుడు ప్రారంభయ్యేది పవన్ మూడ్‌ను బట్టి ఉంటుంది. ఈ సినిమాలో చివరి వరకు ఈమె కథానాయికగా ఉంటుందా అనేది కూడా డౌటే.

3 /6

లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరి మూవీ ఒక్కటే హిట్ అనిపించుకుంది. మిగతా సినిమాలేని బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పర్ఫామ్ చేయలేదు.  

4 /6

ఇండస్ట్రీలో సక్సెస్‌నే ప్రామాణికం అని చెప్పాలి. ఎంత మంచి నటన ఉన్నా.. ఫ్లాపులుంటే సెంటిమెంట్ ప్రకారం వాళ్లను సైడ్ చేసేస్తుంటారు.  ఈ నేపథ్యంలో శ్రీలీలకు ఇపుడు సక్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్.

5 /6

ఏది ఏమైనా శ్రీలీలకు ఇపుడు అర్జంట్‌గా ఓ హిట్ కావాలి. లేకపోతే ఈమె కెరీర్ ఖతం అయినట్టే చెప్పాలి. ఇప్పటికే కొంత మంది తమ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో తీసుకొని వరుస ఫ్లాపుల కారణంగా ఆమెను రిజెక్ట్ చేసారు. ఏది ఏమైనా 2024 శ్రీలీల కెరీర్‌కు పెద్ద బూస్టప్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

6 /6

శ్రీలీల నటిగానే కాకుండా.. తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో  నిలిచింది. ఇక మాస్ మహారాజ్ రవితేజతో చేసిన 'ధమాకా'తో మూవీతో శ్రీలీలకు స్టార్ డమ్ వచ్చింది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్న ఈమె ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోందనేది టాక్