Shriya Saran Photos : కాలు పైకెత్తి మరీ ప్రదర్శన.. శ్రియా హాట్ ఫోటో షూట్ చూస్తే మటాష్‌

Shriya Saran Stardust శ్రియా తాజాగా ఓ ఈవెంట్‌లో మెరిసింది. శ్రియా దెబ్బకు నెట్టింట్లో మంటలు పుట్టేశాయి. శ్రియా తన తొడల అందాలను, ఎద అందాలను ప్రదర్శించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.

  • Jan 30, 2023, 13:44 PM IST
1 /5

ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్‌గా మారింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ దక్కించుకుంది.

2 /5

యంగ్ అండ్ స్టార్ హీరోలతో సరిసమానంగా సినిమాలు చేస్తూ దశాబ్దకాలానికి పైగా స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది.

3 /5

వెంకీ, నాగ్, చిరు, బాలయ్యలతో చేస్తూనే ఉదయ్ కిరణ్‌, తరుణ్ వంటి హీరోలతోనూ సినిమాలు చేస్తూ వచ్చింది. తరువాత శ్రియా అన్ని భాషల మీద దృష్టి పెట్టింది.

4 /5

బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో శ్రియా సినిమాలు చేసింది. ఇక సైలెంట్‌గా రష్యన్ ప్రియుడిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

5 /5

అటు ఫ్యామిలీ, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తోంది. మరో వైపు సోషల్ మీడియాలో ఇలా అందాలను ప్రదర్శిస్తూ తన అభిమాన గణాన్ని మెప్పిస్తోంది.