Telugu Heroes Wigs: దాదాపు తెలుగు సీనియర్ హీరోలు అందరికీ కూడా విగ్గే అనేది.. ప్రేక్షకులకు తెలిసిన విషయమే. అయితే నేటితరం హీరోలలో కూడా బిగ్ వారేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఏ హీరో కూడా ఈ విషయం గురించి బయట చెప్పుకోరు. ఈ క్రమంలో యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇతర హీరోల బిగ్గు గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు.
సినిమా అంటేనే అందమైన ప్రపంచం అని అంటుంటారు అందరూ. అందమైన ప్రపంచం అనగా.. అందులో ఉండే వారంతా ఎంతో కొంత అందం తప్పకుండా మెయింటైన్ చేయాల్సిందే అనేది ఎంతోమంది వాదన. అందుకే రజనీకాంత్ లాంటి హీరోలు బయట ఎలా కనిపించినా.. సినిమాల్లో మాత్రం విగ్ పెట్టుకొని కనిపిస్తారు.
హీరోకి జుట్టు లేకపోతే.. అభిమానులు ఊరుకోరు అని అంతు ఉంటారు. అయితే ఎందుకు విరుద్ధంగా ఈ మధ్య ఫాహిద్ ఫాజిల్ వాళ్ళు.. తమకున్న హెయిర్ తోనే మానేజ్ చేసి మంచి స్టార్ట్ తెచ్చుకున్నారు.
అయితే ఇలా మన తెలుగు హీరోలు దాదాపు ఎవరు ఉండరు. బాలకృష్ణ, మోహన్ బాబు..కొన్ని ఫంక్షన్స్ లో విగ్ లేకుండా కనిపిస్తూ ఉంటారు. వీరిద్దరూ మినహా వేరే ఏ తెలుగు హీరో కూడా.. తమది విగ్ అని ఎక్కడా తెలియకుండానే మానేజ్ చేస్తూ వస్తూ ఉన్నారు.
అయితే మన సీనియర్ హీరోలు అందరివి కూడా విగ్ అనేది తెలిసిన విషయమే. మరోపక్క నేటితరం హీరోల్లో కూడా ఎంతోమంది విగ్ పెట్టుకునే వారు లేకపోలేదు. వీరిలో ముందుగా వినిపించే పేరు మహేష్ బాబు. మహేష్ బాబు విగ్గు గురించి తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది.
తెలుగు హీరోల్లో అందగాడు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. అందుకే ఈ హీరోకి కూడా జుట్టు లేదు అనే టాపిక్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమ ఇప్పుడు మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు బిగ్ విలువ ఎన్నో కోట్లని.. ఆయన ఆ విగ్ అని అమెరికా నుంచి ఎంతో పాపులర్ కంపెనీ నుంచి తెప్పించుకుంటారని. అంతేకాకుండా ఈ విగ్ ని ప్రతి సంవత్సరం ఈ హీరో మారుస్తూ ఉంటారన్న వార్తలు ప్రస్తుతం తెగ వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ.. మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ ని తెగ షేర్ చేస్తున్నారు.