Saturn Rise: శని ఉదయించడం ప్రభావం ఈ 4 రాశులకు ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగావకాశాలు

Saturn Rise: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల అస్తమయం అంటే ఆ వ్యక్తి శక్తి క్షీణించడమే అని అర్ధం. అదే గ్రహం ఉదయిస్తే తిరిగి శక్తి పుంజుకుంటుంది. ప్రభావం పూర్తి స్థాయిలో కన్పిస్తుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Sep 06, 2023, 21:13 PM IST

Saturn Rise: జ్యోతిష్యం ప్రకారం శని గ్రహాన్ని అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు.  ఈ గ్రహం చాలాకాలంగా అస్తమించి ఉంది. ఇప్పుడీ గ్రహం మేల్కొంది. ఈ పరిస్థితుల్లో మొత్తం ప్రయోజనాలు అందించనుంది. ముఖ్యంగా 4 రాశులపై ఆ ప్రభావం ఉంటుంది.

1 /5

వృషభ రాశి వృషభ రాశి జాతకులపై శని గ్రహం కటాక్షం సదా ఉంటుంది. ఈ రాశి జాతకుల పని పూర్తవుతుంది. ఆకశ్మిక లాభం కలగవచ్చు. ఉద్య ఉద్యోగావకాశాలు ఉంటాయి.

2 /5

శని గ్రహం అస్తమయ స్థితి నుంచి ఆగస్టు 15, 2023 న జాగృతావస్థలోకి చేరింది. శని ఉదయం అంటే కీలకమైన మార్పు. దీని ప్రభావం మొత్తం 12 గ్రహాలపై పడుతుంది.  ముఖ్యంగా 4 రాశులపై ఉంటుంది.

3 /5

తుల రాశి శని గ్రహం ఉదయించడం అంటే తులా రాశి జాతకులకు  చాలా శుభప్రదం కానుంది. ఈ రాశి జాతకులకు సుఖ సంతోషాలు, ధనలాభం కల్గించనుంది. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది.

4 /5

మిధున రాశి  మిధున రాశి జాతకులకు అదృష్టంగా తోడుగా ఉంటుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లవచ్చు. వ్యాపారులకు ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. అద్భుతమైన లాభాలు కలుగుతాయి.

5 /5

మేష రాశి శని గ్రహం జాగృతావస్థలో ఉండటం వల్ల మేష రాశి జాతకులకు అంతా శుభం కలగనుంది. ఈ రాశి జాతకుల కోర్కెలు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పనులు పూర్తవుతాయి.